మన తెలంగాణ గడ్డపై కనీవిన�� ఎరుగని రీతిలో జరిగిన బిజెపి విజయ సంకల్ప సభలో... " బిజెపిని ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి కార్యకర్తకు, సోదరసోదరీమణులకు, మాతృమూర్తులకు నమస్కారం " అంటూ తెలుగులో ప్రసంగించి బిజెపి శ్రేణుల్లో ఉత్తేజం నింపిన ప్రధాని శ్రీ @narendramodi గారు.
#VijaySankalpaSabha
జులై 3న జరగనున్న భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి భారీ బహిరంగ సభ సందర్భంగా శుక్రవారం నాగోల్ లోని శుభం కన్వె��్షన్ సెంటర్ లో ఏర్పాటుచేసిన రంగారెడ్డి అర్బన్ జిల్లా సమీక్ష సమావేశంలో పాల్గొన్న బీజేపీ శేర్లింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జ్ శ్రీ @yoganand_bjp గారు.
प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में ऑर्गेनिक खेती का प्रमुख केंद्र बन रहा पूर्वोत्तर।
सिक्किम बना देश का पहला पूर्ण ऑर्गेनिक प्रदेश।
#8YearsOfPurvottarKalyan@BJP4Telangana@BJP4India
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ J.P.Nadda గారిని మంగళవారం రాజమహేంద్రవరంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
@OfficeofJPNadda@JPNadda@BJP4Telangana
महिला उद्यमियों को प्रोत्साहित करने और इस नई व्यवस्था के समर्थन में सरकार ने मुद्रा योजना के तहत ऋण के रूप में 8 लाख करोड़ रुपये से अधिक की मंजूरी दी है।
#womenentrepreneurs@BJP4Telangana@BJP4India
'मिशन शक्ति' की सफलता के साथ दुनिया में चौथी अंतरिक्ष महाशक्ति बना भारत।
ISRO ने एक ही उड़ान में 104 उपग्रहों को प्रक्षेपित कर बनाया विश्व रिकॉर्ड
#8YearsOfTechPoweredIndia@BJP4Telangana@BJP4India