నారా లోకేష్ తన విద్యాశాఖ బాధ్యతలు మినహా మిగతా అన్ని వ్యవహారాలలో చాలా బిజీగా ఉంటున్నారు.
ప్రతిపక్షాలపై కక్ష సాధించే విషయంలో ఉన్నంత శ్రద్ధ ఈసెట్ విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించే విషయంలో ఉంటే ఈపాటికి విద్యార్థులు కాలేజీల్లో చేరిపోయి ఉండేవాళ్ళు. కానీ మంత్రి లోకేష్ ఇతరత్రా సెటిల్మెంట్లలో బిజీగా ఉండి విద్యార్థులను గాలికి వదిలేశారు.
#LooterLokesh
#CBNFailedCM
#IdhiMunchePrabhutvam
#SadistChandraBabu
#MosagaduBabu
#AndhraPradesh
#JaganannaMission
శ్రీశైలం లడ్డూ ప్రసాదంలో బొద్దింక కళేబరం
నెల్లూరు జిల్లా కావలికి చెందిన శరత్చంద్ర తన మిత్రులతో కలిసి శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని అనంతరం లడ్డూ ప్రసాదాలు కొనుగోలు
మిత్రులతో కలిసి ఒక లడ్డు తినబోతుండగా అందులో బొద్దింక కళేబరం ప్రత్యక్షం
పవిత్రమైన లడ్డూ ప్రసాదాల తయారీలో ఇంత నిర్లక్ష్యమా చంద్రబాబు , పవన్ కళ్యాణ్ ?
#CBNFailedCM
#APisNotinSafeHands
#IdhiMunchePrabhutvam
#MosagaduBabu
#SadistChandraBabu
#Srisailam
#JaganannaMission
కామవరపుకోట మండలం అంకాలంపాడు పంచాయితీ జలపవారిగూడెం గ్రామంలో రేషన్ బియ్యం అక్రమంగా బయటకు అమ్మేస్తున్న రేషన్ డీలర్ తండ్రి.
అర్ధరాతి రేషన్ షాప్ తెరిచి బియ్యాన్ని బస్తాలుగా కట్టి బయటకు పంపించాల్సిన అవసరం ఏమిటి.?
ఇది స్థానిక అధికారులకి నాయకులకి తెలియకుండానే జరుగుతుందా.?
పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం దందా ఎప్పటినుండి జరుగుతుందో, తెలియాల్సివుంది.
అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరడం జరిగింది.
#LooterLokesh
#CBNFailedCM
#IdhiMunchePrabhutvam
#SadistChandraBabu
#MosagaduBabu
#JaganannaMission
చంద్రబాబు అసమర్థ పాలనలో మహిళా పోలీసులకే రక్షణ కరువు
తప్పు చేసిన నిందితుల తరపున వకాల్తా పుచ్చుకుని సిగ్గులేకుండా రాజీ చేసేందుకు ప్రయత్నించిన టీడీపీ నేతలు
కొంచెం కూడా సిగ్గుగా అనిపించట్లేదా చంద్రబాబు?
#CBNFailedCM#APisNotinSafeHands#TDPGoons#IdhiMunchePrabhutvam
#SadistChandraBabu
#MosagaduBabu
#AndhraPradesh
#JaganannaMission
మద్యం మత్తులో అమానుషం.
నెల్లూరు జిల్లాలో అత్తమామల దారుణ హత్య.
చావుబతుకుల్లో భార్య.
కూటమి ప్రభుత్వ విచ్చలవిడి మద్యం
అమ్మకాల ఫలితం.
జగన్ మీద ఏడవటం తప్ప ఇలాంటి దారుణాలపై స్పందించే నాథుడే లేడా...?
#LooterLokesh#CBNFailedCM#IdhiMunchePrabhutvam#SadistChandraBabu
#MosagaduBabu
#JaganannaMission
వైఎస్ జగన్ హెలికాప్టర్ ను దిగనివ్వం..
నెల్లూరు రూరల్ లో టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి అనుచరుల అరాచకం
జూలై 3న వైఎస్ జగన్ పర్యటనకు అడుగడుగునా అడ్డంకులు
మూడుచోట్ల హెలిప్యాడ్ కు స్థలం ఇవ్వకుండా బెదిరింపులు...
#YSJagan#CBNSadistRule#CBNFailedCM#SadistChandraBabu#AndhraPradesh
#JaganannaMission
అనకాపల్లి జిల్లా:
ఈ రోజు మధ్యాహ్నం జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ గుడివాడ అమర్నాథ్ గారు అధ్యక్షతన లో ఉత్తరాంధ్ర రీజినల్ కో ఆర్టినేటర్ శ్రీ కురసాల కన్నబాబు గారు శాసన మండల ప్రతిపక్ష నేత శ్రీ బొత్స సత్యనారాయణ గారు జిల్లా అసెంబ్లీ మరియు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్తలు పార్లమెంట్ అబ్జర్వేర్స్ ఆధ్వర్యంలో "బాబు ష్యూరిటీ--మోసం గ్యారెంటీ" జిల్లా కార్యక్రమం జరిగింది ఇదేవిధంగా నియోజవర్గ స్థాయి లో మండల స్థాయిలో మరి గ్రామస్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేయాలని ఈ కార్యక్రమంలో గ్రామ గ్రామానికి ప్రచారం కార్యక్రమం దశల వారీగా ఏవిధంగా ప్రజలలోకి తీసుకుని వెళ్ళాలి అని పార్టీ క్యాడర్ కు దిశ నిర్దేశం చేశారు...
ఈ కార్యక్రమం నకు జిల్లా నలుమూలల నుండి పార్టీ ప్రతినిధులు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు మండల పార్టీ అధ్యక్షులు జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు వివిధ పార్టీ కమిటీ సభ్యులు దాదాపు 1800 నుండి 2000 మంది వరకు పాల్గొన్నారు...
#CBNFailedCM
#IdhiMunchePrabhutvam
#SadistChandraBabu
#MosagaduBabu
#AndhraPradesh
#JaganannaMission
తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన పోలీసుల తీరును తీవ్రంగా ఖండించాలి!
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచే...
జెసీ ప్రభాకర్ రెడ్డి సారథ్యంలోని టీడీపీ వర్గాలు
పెద్దారెడ్డిపై దాడులు, బెదిరింపులకు పాల్పడుతూ,
తాడిపత్రి ప్రవేశాన్ని నిరోధించే కుట్రల్లో మునిగిపోయారు.
హైకోర్టు అనుమతించినా —
పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన ఇంటికి వెళ్లిన సమయంలో
పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి రహస్యంగా తరలించడం
చట్టాన్ని అవమానపరచడమే కాదు — ప్రజాస్వామ్యాన్ని తుడిచిపెట్టే చర్య!
🔹 ఇది న్యాయం కాదు!
🔹 ఇది భయపెట్టి రాజకీయం చేయాలనే కుట్ర!
ఇంకెన్ని రోజులు బురద రాజకీయాలు నడిపిస్తారు చంద్రబాబు గారు..?
#CBNFailedCM
#TDPGoons
#MosagaduBabu
#IdhiMunchePrabhutvam
#SaveTadipatri
#JusticeForPeddareddy
#AndhraPradesh
#JaganannaMission
వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అరెస్ట్
తాడిపత్రిలోని తన ఇంట్లో ఉండరాదంటూ.. బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లిన పోలీసులు
నా ఇంట్లో నేను ఉంటే తప్పేంటని ప్రశ్నించిన పెద్దారెడ్డి
కేతిరెడ్డి పెద్దారెడ్డిని రహస్య ప్రాంతానికి తరలించిన పోలీసులు..
#CBNFailedCM#TDPGoons
#MosagaduBabu
#IdhiMunchePrabhutvam
#SaveTadipatri
#JusticeForPeddareddy
#AndhraPradesh
#JaganannaMission
తాడిపత్రిలో పెద్దారెడ్డిని అక్రమంగా పోలీసులు అరెస్ట్
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాడులు చేస్తూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రికి రాకుండా పోలీసుల సాయంతో అడ్డుకుంటున్న టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి
పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేందుకు ఇటీవల హైకోర్టు కూడా అనుమతి. కానీ.. న్యాయస్థానం ఆదేశాల్ని పట్టించుకోని పోలీసులు
పెద్దారెడ్డి తాజాగా తాడిపత్రిలోని తన ఇంటికి వెళ్లగా.. బలవంతంగా అరెస్ట్ చేసి రహస్య ప్రాంతానికి తరలించిన పోలీసులు
ఇంకెంతకాలం ఈ బురద రాజకీయాలు చంద్రబాబు ?
#CBNFailedCM
#TDPGoons
#MosagaduBabu
#IdhiMunchePrabhutvam
#SaveTadipatri
#JusticeForPeddareddy
#AndhraPradesh
#JaganannaMission
అభివృద్ధి చెయ్యలేదని ప్రశ్నిస్తే నేరుగా విలేఖరికి ఫోన్ చేసి బెదిరింపులకు దిగడమేంటి జూలకంటి...?
గతంలో మీ తోక పత్రిక ఆంధ్రజ్యోతి పైన ఇలాగే నిరసన చేసారు,ఈరోజు నేరుగా బెదిరిస్తున్నారు..
గడిచిన ఏడాది కాలంలో మాచర్ల కి మీరు చేసింది ఏంటి? అభివృద్ధి ‘నిల్’ అని ప్రభుత్వాన్ని విమర్శిస్తే దాన్ని ఛాలెంజ్ గా తీసుకుని మరిన్ని నిధులు తీసుకురావాలి కానీ విలేఖరిని భయపెట్టి లొంగదీసుకుని నిజాలు కప్పెట్టాయాలి అనుకోవడం ఎంత వరకు సమంజసం..?
#TDPGoons
#BanYellowMedia
#CBNFaildCM
#SadiatChandraBabu
#MosagaduBabu
#Macherla
#AndhraPradesh
#JaganannaMission
చంద్రబాబు పాలన ఎమర్జెన్సీని తలపిస్తోంది. రాష్ట్రంలో ఫ్యాక్షనిజం నడుస్తున్నట్లుగా ఉంది. వైయస్ జగన్ ప్రజల పక్షాన పోరాడుతుంటే, అడ్డుకొని కేసులు పెట్టాలని కూటమి ప్రభుత్వం చూస్తోంది.
-కాసు మహేష్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే
#YSJagan#KasuMaheshReddy#YSRCP#CBNFaildCM
#SadistChandraBabu
#MosagaduBabu
#Palnadu
#AndhraPradesh
#JaganannaMission
నంద్యాల జిల్లా:
స్థానిక జిల్లా కేంద్రమైన నంద్యాలలో రాయలసీమ రీజినల్ కో ఆర్టినేటర్ శ్రీ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి సమక్షంలో జిల్లా పార్టీ అధ్యక్షులు కాటసాని రామ భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ విస్తృత స్థాయి కార్యక్రమంలోని "బాబు ష్యూరిటీ--మోసం గ్యారెంటీ" కార్యక్రమంలో ఆళ్లగడ్డ వైఎస్ఆర్సీపీ ఎంపీపీలు, జడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు మరియు ముఖ్య నాయకులతో పాల్గొన్న కర్నూల్ జిల్లా పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు మరియు మాజీ శాసనమండలి సభ్యులు శ్రీ గంగుల ప్రభాకర్ రెడ్డి గారు మరియు ఆళ్లగడ్డ మాజీ శాసనసభ్యులు శ్రీ గంగుల బ్రిజేంద్రారెడ్డి గారు.....
#CBNFailedCM
#IdhiMunchePrabhutvam
#SadistChandraBabu
#MosagaduBabu
#AndhraPradesh
#JaganannaMission
చెత్త నుండి విద్యుత్తు తయారీ కేంద్రాల ఏర్పాటులో అక్రమాలు.
200 కోట్ల అంచనా వ్యయంతో ఏపీ ఎన్ ఆర్ఈడిసి టెండర్లు.
గత నెల 21న 200 కోట్లతో టెండర్లు అప్లోడ్..
4 గంటల లోనే 200 కోట్లు నుంచి 264 కోట్లకు మార్పు....
ఎందుకు ఇలా నాలుగు గంటల్లోనే 64 కోట్లకు పెంచి మరల టెండర్లు అప్లోడ్ చేశారు కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
#LooterLokesh
#CBNFailedCM
#IdhiMunchePrabhutvam
#SadistChandraBabu
#MosagaduBabu
#JaganannaMission
#వేంపల్లి@ImSVSatishReddy రెడ్డిగారు ప్రస్తుతం ఈయన మీద వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు చాలా గౌరవం పెరిగింది.
వినసొంపుగా ఉండే ఈయన మాటలకు విలువ ఇస్తున్న దిగువ శ్రేణి నాయకత్వం.
పద్ధతిగా మాట్లాడుతూ పాలన లో లోపాలను ఎత్తి చూపుతూ జగన్ సార్ కు అండగా నిలిచిన వాళ్ళలో మొదటి స్థానంలో ఉన్నారు.
ఇలాంటి వాళ్ళకి భాధ్యతలు పెంచితే జగన్ సార్ కి మరింత ఉపయోగం.
ఇది నేను క్షేత్రస్థాయిలో ప్రజల మనోగతాన్ని తెలుసుకొని వెల్లడిస్తున్నాను.
ఇది కొంతమంది సీనియర్ పాత్రికేయుల విశ్లేషణ...
#YSJagan
#SingaReddySatishReddy
#YSRCP
#Vempalle
#Pulivendula
#AndhraPradesh
#JaganannaMission
వైయస్ జగన్ హయాంలో పల్నాడుకే తలమానికంగా మెడికల్ కాలేజ్, హాస్పటల్ 90% పైగా పూర్తి అయింది. సెల్ఫీల ద్వారా కొత్త ఉద్యమానికి నాంది పలికాం. తెలుగుదేశం నాయకులను పరిగెత్తించాం. ఎప్పుడూ ఆ ప్రాంతానికి పోని ఎమ్మెల్యే కూడా స్వయంగా వచ్చి ఏడాదిలో హాస్పిటల్ పూర్తి చేస్తామని చెప్పించాము. అదీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.
-కాసు మహేష్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే
#YSJagan
#KasuMaheshReddy
#YSRCP
#CBNFaildCM
#SadistChandraBabu
#MosagaduBabu
#Palnadu
#AndhraPradesh
#JaganannaMission