A GREAT FIGHT-BACK BY INDIA A BATTERS ON DAY 3
Devdutt Padikkal - 199(248)
Sai Sudharsan - 91(184)
Yash Rathod - 66(72)
Washington Sundar - 51*(75)
Auqib Nabi - 38(63)
Anshul Kamboj - 23(36)
Happiest Birthday dear @sujeethsign ♥️
May this be your BEST one yet!!! Let’s go all in…
Mathipoye antha Prema Andukovaali ♥️
P.S. #BloodyRomeo’s first schedule is going great guns 🔥
Happiest Birthday dear @sujeethsign ♥️
May this be your BEST one yet!!! Let’s go all in…
Mathipoye antha Prema Andukovaali ♥️
P.S. #BloodyRomeo’s first schedule is going great guns 🔥
Happy Birthday to the visionary Director @Sujeethsign Garu! 🎬❤️🔥
From making a mark with your distinctive storytelling to crafting grand cinematic experiences, here’s wishing you continued success and many more exciting journeys ahead.
#HappyBirthdaySujeeth
Pension thisukoni intloo padukovalsina age loo ee industry Hit lu kottadam enti thatha😭
Tamil loo star ani cheppukune yeh Okkadu ippatloo ee record kottaledu....
Oka movie medha konchem hope undhi antee theatre ki vellali....
Even bad reviews vachina endhuku flop anadaniki ayina vellali...
Tharvatha ilaa theatre lo miss ayyam ani regret feel avvakunda...
#paradisemovie ⭐⭐⭐⭐⭐
బాగానే ఉంది కదా..
ఇంత నెగిటివ్ ఫేస్ చేసేంత బ్యాడ్ గా ఏముంది సినిమాలో ??
యూట్యూబ్లో వచ్చిన రివ్యూలను చూసి నేను మూవీ చూడలేదు.
ఒక్క కాపీ సీన్ లేదు, ప్యూర్ ఒరిజినల్ స్టోరీ, ఎక్కడో విన్నట్టుగా ఉండే సాంగ్స్ కూడా లేవు.
అనిల్ రావిపూడి సినిమాలో ఉండే క్రింజ్ అసలే లేదు.
60 ఏండ్ల ముసలోడు 25 ఏండ్ల హీరోయిన్ తో చేసే చెత్త రొమాన్స్ కూడా లేదు.
చిల్లర కామెడీ లేదు, అత్తమ్మ ను వేధించే అల్లుడిగా ఉండే సీన్లు కూడా లేవు.
5 సెకండ్ల పాటు ఉండే 2,3 షాట్లు, 5 నిమిషాలు కనిపించే కేసీఆర్ పాత్రను చూపెట్టి సినిమానే బాగాలేదు అని ఆర్గనైజ్డ్ గా నెగిటివ్ స్ప్రెడ్ చేశారు.
సినిమా ఇండస్ట్రీ లో తెలంగాణ నుండి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న టెక్నీషియన్ లను కావాలనే టార్గెట్ 🎯 చేస్తున్నారేమో అని అనిపించింది.
ముఖ్యంగా సంపు చాలా కొత్తగా కనిపించాడు.
ఈ మధ్యకాలంలో సూపర్ హిట్ అని చెప్పుకున్న క్రింజ్ సినిమాల కన్నా ప్యారడైజ్ మూవీ చాలా బాగుంది..
⭐⭐⭐⭐⭐
@NameisNani@odela_srikanth@sampoornesh
#Paradisereview
#netflix
#SundayMovie
#Ranabaali proves #VijayDeverakonda’s strong fanbase in Nizam, joining the ₹25 Cr gross club in the territory. A fantastic achievement that has even surprised the trade! The film is performing very well in Nizam and has emerged as a profitable venture 💥🔥