nani fan ante school lo nannu chusi navvina,so called pedda hero laki baanisatvam chese na prends
oka vaaram nunchi call chesinapudalla paradise movie premieres ki ela aina chesi ticket lu book cheyra antunnaru
emanna high istunnava my boi @NameisNani 💥😭
#Theparadise#Nani
షూటింగ్ ఓకే.. కానీ #THEPARADISE ముందున్న అసలు పరీక్షలివే!🚨⚠️
Censor Certificate : శ్రీకాంత్ Raw & Rustic కంటెంట్ కావడంతో సెన్సార్ కట్స్, సర్టిఫికేషన్ వ్యవహారం ఎంత స్మూత్‌గా సాగుతుందో చూడాలి.
Ticket Hikes & Permission : భారీ బడ్జెట్ రికవరీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్ల పెంపు, స్పెషల్ షోల జీవోలు సకాలంలో రావడం కీలకం.
Ticket Bookings : రిలీజ్ కొన్ని గంటల ముందు కాకుండా... కనీసం ఒకటి, రెండు రోజుల ముందే స్మూత్‌గా ఫుల్-ఫ్లెడ్జ్డ్ బుకింగ్స్ ఓపెన్ చేసుకోవడం!
Follow 👉 @FilmyBowl