రండి.....
పాల్గొనండి.......
జయప్రదం చేయండి........
SFI 52 వసంతాల సందర్భంగా కాకినాడ నగర వ్యాప్తంగా ఈనెల 28, 29 తేదీలలో పి.ఆర్ డిగ్రీ కళాశాల నందు జరుగుతున్న క్రీడా- సాంస్కృతిక పోటీలను జయప్రదం చేయండి.
ఇట్లు
ఎస్ఎఫ్ఐ కాకినాడ నగర కమిటీ.
Hyderabad, the land of the historic Telangana uprising will host the 17th All India Conference of SFI which has been scheduled to take place from December 13 to 16 of this year. It is the second time that Hyderabad becomes the host city for the all-India conference of SFI.
#SFI
భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) 17వ అఖిలభారత మహాసభలు జయప్రదం చేయండి.... డిసెంబర్ 13 నుండి 16 వరకు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగే ఈ మహాసభలు దేశ విద్యారంగ ఎదుర్కొంటున్న అనేక సవాళ్ళపై అనేక తీర్మానాలు చేసి భవిష్యత్తు పోరాటాలు రూపకల్పన చేయనుంది.