ఈ రోజు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని బోయినపల్లి కి చెందిన సాలెంద్రీ హనుమంత్ యాదవ్ యొక్క కుమార్తె మౌనిక -రాజేష్ యాదవ్ ల వివాహ మహోత్సవం కు హాజరై నూతన వధువరులకు ఈ వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో ఉండాలని ఆశిస్తూ శుభాకాంక్షలు తెలిపిన శ్రీగణేష్ ఫౌండేషన్ అధినేత శ్రీగణేష్.
కంటోన్మెంట్ బోర్డు వార్డ్-8 మాజీ బోర్డు మెంబెర్ లోక్ నాథం కుమారుడి వివాహ మహోత్సవ విందులో శ్రీగణేష్.
ఈ రోజు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు వార్డ్-8 మాజీ బోర్డు మెంబెర్ జె. లోక్నాథం గారి కుమారుడి వివాహ మహోత్సవ విందులో నూతన వధువరులను ఆశీర్వదిస్తన్న శ్రీగణేష్.
@KTRTRS ఓ నిరుపేద కుటుంబానికి నిత్యావసర సరుకులు అందజేసిన శ్రీగణేష్ ఫౌండేషన్.
ఈ రోజు శ్రీగణేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కనీసం నిత్యావసర సరుకులు కూడా లేక బాధపడుతున్న ఓ నిరుపేద కుటుంబానికి ఫౌండేషన్ సభ్యులు గౌతమ్ కుమార్ నిత్యావసర సరుకులు అందజేశారు.
ఈ రోజు శ్రీగణేష్ ఫౌండేషన్ అధినేత శ్రీగణేష్ గారి పుట్టినరోజును పురస్కరించుకొని సికింద్రాబాద్ కంటోన్మెంట్ వార్డ్ -8 బొలారం లో ఫౌండేషన్ సభ్యులు కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈరోజు శ్రీగణేష్ ఫౌండేషన్ అధినేత శ్రీగణేష్ గారి పుట్టినరోజు సందర్బంగా వారి అభిమానులు సికింద్రాబాద్ కంటోన్మెంట్ వార్డ్ 5 బాలాజీ నగర్ కాలనీ లోని ఉప్పాలమ్మా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. కేక్ కటింగ్ చేయడం జరిగింది. అనంతరం అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది
@KTRTRS ఈ రోజు శ్రీగణేష్ ఫౌండేషన్ అధినేత శ్రీగణేష్ అన్న గురించి కంటోన్మెంట్ వార్డ్ -6 తాడ్ బండ్ కి చెందిన షేక్ ఖాజా, శివ ప్రసాద్ లు పాటను పడించిన సీడీ ని ఆవిష్కరిస్తున్న శ్రీగణేష్ గారితో మహేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు శ్రీగణేష్ ఫౌండేషన్ అధినేత శ్రీ గణేష్ అన్న గారి పుట్టిన రోజుని పురస్కరించుకుని తాడ్ బండ్ దర్గా లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన శ్రీగణేష్ ఫౌండేషన్ సభ్యులు మహేష్ కుమార్, ఖాజా, శరత్ లు పాల్గొన్నారు.
ఈ రోజు శ్రీగణేష్ ఫౌండేషన్ అధినేత శ్రీగణేష్ గారి పుట్టినరోజు సందర్బంగా వారి అభిమానులు తుకారం గేట్ లో సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.అనంతరం అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈరోజు శ్రీగణేష్ ఫౌండేషన్ అధినేత శ్రీ గణేష్ అన్న గారి పుట్టిన రోజుని పురస్కరించుకుని శ్రీగణేష్ ఫౌండేషన్ సభ్యులు కంటోన్మెంట్ వార్డ్ -7 గాంధీ కాలని లో ఫౌండేషన్ సభ్యులు అభిమానులు, శ్రేయోభిలాషులు కేక్ కటింగ్ చేయడం జరిగింది.