తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రంగారెడ్డి జిల్లా, తుమ్మలూరు గ్రామంలో జరిగిన ‘హరితోత్సవం’ కార్యక్రమంలో పాల్గొని మహా గని మొక్కను నాటిన ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
#తెలంగాణదశాబ్దిఉత్సవాలు
#TelanganaTurns10
Sir/ Madam
Wish you a very Happy Diwali and prosperous new year all of you and your family...
From: Shreenivas Gundari
(Buraeu Incharge SAKSHI - MUMBAI)