🏢 Are you a salaried employee in need of a personal loan?
Look no further!
✅ Instant Loan Approval
✅ Compare 40+ Banks in One Place
✅ Find Your Perfect Bank with Best Interest Rates
✅ Flexible Tenure up to 7 Years
✅ Loan Amount: ₹50,000 to ₹1 Crore
Get the best banking services all over India ! We offer Personal loan, Home Loans, Insurance, Mortigage Loans, and more. We have partnered with more than 35+ Major Banks in India all under one roof with the best rate of interest.
#personalfinance#personalloan#Banking
పోలవరం మండలం కొత్త పట్టిసీమకు చెందిన తెలుగు తమ్ముళ్లు విజయ్ బాబు, రాజులకు అభినందనలు. మహానాడు ప్రా��గణంలో ఒక్కసారిగా వచ్చిన గాలి, వానకు ఫ్లడ్ లైట్ల కోసం ఏర్పాటు చేసిన స్తంభం పడిపోకుండా పట్టుకుని.... అక్కడ ఉన్న తోటి కార్యకర్తలకు ఎటువంటి హానీ జరగకుండా కాపాడిన వీరికి ధన్యవాదాలు. ప్రాణాలకు తెగించి అక్కడ ఉన్నవారికి ఆపద రాకుండా సాహసోపేతంగా వ్యవహరించిన ఈ ఇద్దరి సాహసానికి సెల్యూట్. ఆ ఘటనలో గాయపడిన విజయ్, రాజు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.