తెలంగాణ రాష్ట్ర సాధకులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, మన కేసీఆర్ గారిపై ప్రభుత్వం చేపట్టిన అక్రమ విచారణను నిరసిస్తూ... రాష్ట్రవ్యాప్తంగా కదిలివచ్చి, ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ, రాజధాని వరకు ఎక్కడికక్కడ ఉధృత స్థాయిలో నిరసనలు తెలిపిన ప్రతి ఒక్క పార్టీ నాయకుడికి, కార్యకర్తకు, ప్రజలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు.
@revanth_anumula
Respected CM Sir Namaskar
It’s very important issue please resolve Muharram Nazrana grant is not yet paid by the Telangana Waqf Board
Muharram is fast approaching it’s Starts from 26 June 2025 @Ponnam_INC@mohdalishabbir@husseni_s
Anjuman-e-Mutawallian TG
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితోనే ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతుల చిరకాల వాంఛ సీతారామ ప్రాజెక్ట్ పూర్తైంది.
అరవై ఏళ్లలో కాంగ్రెస్ తో సాధ్యం కాని పనిని కేసీఆర్ తన సంకల్పంతో పూర్తి చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను పచ్చని మాగాణి చేయాలన్న కల సాకారం అయింది.