ఎస్సై కీచకపర్వం.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మహిళపై అత్యాచారం
గతంలో హన్మకొండ పోలీస్ స్టేషన్లో ఎస్సై గోదారి రాజ్‌కుమార్ పని చేస్తున్నప్పుడు.. భర్తపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ మహిళ
ఆ సమయంలో భర్తతో విడాకులు ఇప్పించి.. తాను పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. మహిళను లోబర్చుకున్న ఎస్సై రాజ్‌కుమార్
తానూ తన భార్యకు విడాకులు ఇస్తానని చెప్పడంతో ఎస్సై మాయలో పడ్డానని.. పలుమార్లు గర్భవతిని కూడా చేశాడన్న బాధితురాలు
ఇటీవల బలవంతంగా అబార్షన్ మాత్రలు తీసుకోవడంతో.. తనకు రక్తస్రావం అయి, అనారోగ్యానికి గురయ్యానని మహిళ ఆవేదన
పెళ్లి ప్రస్తావన తీసుకొస్తే.. సీక్రెట్ ఫోటోలు బయటపెడతానని బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ ఫిర్యాదులో పేర్కొన్న బాధితురాలు
‘పోలీస్ శాఖలో ఉన్న నా తమ్ముడు రవికుమార్ నీ అంతు చూస్తాడ’ని రాజ్ కుమార్ బెదిరించినట్లు బాధితురాలి ఆవేదన
న్యాయం కోసం బాధితురాలు ఐజీకి ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టిన హన్మకొండ పోలీసులు
బిగ్ బ్రేకింగ్ న్యూస్ 🚨🚨
దేశంలో ఆదర్శ తండ్రి అంటే నితిన్ గడ్కరీనీ చూపించండి అనీ అంటున్న నెటిజన్స్!!
కొడుకుతో ముందే ఇథనాల్ కంపెనీ పెట్టించి ఇప్పుడు అన్నీ వాహనాల్లో ఇథనాల్ వాడకం తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడంతో తనయుడి కోసం తండ్రి పడే ఆరాటం కనిపిస్తుంది అంటున్న నెటిజన్స్!!
దారుణం.. తొమ్మిదేళ్ల బాలికపై లైంగిక దాడి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేటలోని నందిపాడు గ్రామంలో ఘటన
వేసవి సెలవుల కావడంతో.. బంధువుల ఇంటికి వచ్చిన బాలిక
కూల్ డ్రింక్ కొనేందుకు షాపుకు ఒంటరిగా వెళ్లగా.. ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డ లక్ష్మణ్‌రావు (55)
ఈ విషయం తెలిసి.. నిందితుడు లక్ష్మణ్‌ను చితకబాదిన బాలిక బంధువులు
అనంతరం అక్కడి నుంచి పారిపోయి పోలీసుల ముందు లొంగిపోయిన లక్ష్మణ్‌రావు
వైద్య పరీక్షల కోసం బాలికను ఆస్పత్రికి తరలించిన పోలీసులు