తెలంగాణ సొంత పార్టీగా, ఇంటి పార్టీగా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన ఫలితమే తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధిస్తూ ఆత్మగౌరవ కేతనమై రెపరెపలాడుతుంది
ప్రాంతీయ పార్టీగా తన అస్తిత్వాన్ని బలంగా ప్రకటించుకుంటూ ఒక బలమైన నాయకుని చేతిలో భవిష్యత్తుకు బాటలు వేసుకుంటుంది.
#20YearsOfTRS
శాంతి భద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివి.. ఈ సందర్భంగా వారి సేవలను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పిస్తున్నాము.
#PoliceCommemorationDay
Borabanda TRS Party minority committee received the rally of Milad-un-Nabi SAW held in Borabanda from Site 3 to Pankha bus stop to Site 1
All the Imams, mouzzans, muftis, maulvis and local people of Borabanda were participated
#MiladUnNabi2021
బొరబండ డివిజన్, రాజ్ నగర్ కు చెందిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త శ్రీమతి కవిత గారి భర్త అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకొని ఇంటికి వెళ్ళి పరామర్శించడం జరిగింది.
On the ocassion of #VijayaDashami, Ravana Dahan programme was organised today at Pankha Bus Stop, Borabanda. MLA Maganti Gopinath Garu joined as our chief guest.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనమైన బతుకమ్మ పండుగను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న తెలంగాణ ఆడబిడ్డలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.
#బతుకమ్మ#Bathukamma
Plants are an integral part of our lives. The primary objective of our #GreenIndiaChallenge is to create awareness about sustainable environment around us by planting saplings generously.
Places with divine powers would definitely help our collective cause.
Had an opportunity to plant saplings at #Mandir#Masjid & #Church accompanied by Pujaris Imams & Fathers along with @magantigopimla & @Babafasiuddin.
It’s an important act of showing that Mother Nature has no religion and giving a message that evary human being has to protect it.
Held a high level review meeting with various basthi committees, mahila groups and local TRS Party cadre on Bathukamma celebrations which will be held on 9th october at high-tech hotel, site3, Borabanda division.
#Bathukamma#Telangana