TDP AP State President Sri @katchannaidu addressing the media about how YSRCP Government is cheating people in the name of house sites distribution – LIVE #JaganFailedCM https://t.co/WR1SZbUi5g
Sri Syed Rafi addressing the media about how YCP Government is removing eligible student scholarships by Jagananna Vidhya Kanuka Scheme- Live from NTR Bhavan, Amaravati. https://t.co/NZguXefTFE
Sri Ganji Chiranjeevi addressing the media about the recent caste-based comments made by Jagan on Amaravati- Live from NTR Bhavan, Amaravati. https://t.co/TL2uP3NOco
లేని దిశ చట్టం కింద ముగ్గురికి ఉరి తీయించిన ఏపీ హోం మంత్రి గారే ఆ చట్టాన్ని రద్దు చేశామని కూడా సెలవిచ్చారు. ఫేక్ చట్టాలతో ప్రజల్ని ఎలా మోసగిస్తున్నారో మీరూ వినండి.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మధ్యతరగతి గేటెడ్ కమ్యూనిటీ ఇళ్ళ తరహా అపార్టుమెంట్లను పేదల కోసం అన్నివసతులతో కట్టించారు చంద్రబాబు. వాటిని పేదలకు ఇవ్వకుండా ఇన్నాళ్ళు నానా బాధలు పెట్టింది వైసీపీ ప్రభుత్వం. (1/2)
Sri B Chengalrayudu addressing the media about the deceptive nature of YSRCP Government in house sites distribution- Live from NTR Bhavan, Amaravati #JaganFailedCM#APInUnSafeHands https://t.co/3tYo8GPeX1
పలాస నియోజకవర్గం, వజ్రపుకొత్తూరు మండలం,అక్కుపల్లి గ్రామంలో ఇళ్ల పట్టాల పంపిణి కార్యక్రమానికి డ్వాక్రా గ్రూపుల దగ్గర ఫ్లెక్సీలు ప్రింటింగ్ కొరకు డబ్బులు వసూలు చేసిన CF లు..ఇది రాజన్న రాజ్యంలో వసూళ్ల దందా!
హిందూపురం పార్లమెం��్ నియోజకవర్గ పరిధిలోని,అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జిల సమావేశంలో,పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు,బీ టి నాయుడు గారితో కలసి పాల్గొన్న సందర్బంగా...