తెలంగాణలో సంక్షేమ పథకాల పండుగ! ❤️
కోటి 15 లక్షల కుటుంబాలకు ఇందిరమ్మ భరోసా, 4.63 లక్షల కొత్త పెన్షన్లు, ఇందిరమ్మ చీరలు.. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రేవంత్ అన్న పాలన! ✊
ఒక తల్లిలోని ధైర్యం, పోరాటం, ఆత్మవిశ్వాసం ఎంత గొప్పవో రాహుల్ గాంధీ మాటల్లో మరోసారి స్పష్టమవుతోంది.
తన జీవితంలో ఎన్నో కష్టాలు, సవాళ్లు ఎదురైనా ధైర్యంగా నిలబడిన ��మ్మ సోనియా గాంధీ గురించి రాహుల్ గాంధీ పంచుకున్న భావో��్వేగపూరితమైన మాటలు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తాయి.
కష్టాలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా, ధైర్యంగా ముందుకు సాగడమే నిజమైన బలం. అలాంటి ధైర్యానికి, సహనానికి సోనియా గాంధీ ఒక నిదర్శనం.
అమ్మ అంటే ప్రేమ మాత్రమే కాదు… ధైర్యం, త్యాగం, అంతులేని స్ఫూర్తి కూడా!
#RahulGandhi
#SoniaGandhi
#Inspiration
#INCIndia
#IndianNationalCongress
పాటై పుట్టి, పోరాటమై మారిన ఓ ప్రజాకవీ..
నీ గొంతు వినని తెలంగాణ గడ్డ లేదు,
నీ పాట పాడని తెలంగాణ బిడ్డ లేడు..
నీ అక్షరం.. ఉద్యమానికి ఆయుధమైంది,
నీ గానం.. తెలంగాణ తల్లికి జయగీతమైంది..
అందెశ్రీ.. నీవు మరణించలేదు,
తెలంగాణ ఉన్నంత వరకు నీ పాట బతికే ఉంటుంది..
నీకివే ఘన నివాళులు.. 🙏
Revisiting my early memories of celebrating Diwali - the traditions, the festivities and the little moments that made it so special 🪔✨
Wishing everyone a Happy Diwali
ZPTC to CHIEF MINISTER
It’s a span of 20 years of Historical Inspiring Journey for generations .
Most powerfull thing i learnt from Anna is “ Never Give Up “ “ Fighting Spirit “.
HAPPY BIRTHDAY ANNA .
🔥🔥🤝🤝 @revanth_anumula
10 సంవత్సరాలు రైతులు నువ్వేం చేసినవో
2 ఏళ్లలో నేను ఎం చేసిన్నో..
చర్చ పెడుతాం
అసెంబ్లీకి వస్తావా కెసిఆర్.?
కాళేశ్వరం కట్టినవ్
మూడేళ్లలో కూలి కులేశ్వరం అయ్యింది..
రైతులు ఒడ్లు , సన్నాలు, మక్కలు జొన్నలు, సద్దలు ఏది పండించుకున్న కాళేశ్వరం నీళ్లే అని గొప్పలు చెప్పుకున్నరు..
ఈ రెండున్నర ఏళ్లలో కాళేశ్వరం నుండి చుక్క నీరు లేకున్నా..
ధాన్యం దిగుబడిలో తెలంగాణ No.1 గా నిలించి..
మరి ఎటు పోయింది నీ కాళేశ్వరం.?
ఎవనికి అక్కెర వచ్చింది.?
~ సీఎం రేవంత్ రెడ్డి