వాస్తవానికి దగ్గరగా ఉండే "మహా మనిషి" అనే ఈ సినిమా, తన పిల్లలకోసం జీవితాన్ని త్యాగం చేసిన ఒక సాధారణ మనిషి కథ.
నేను, బాలు మహేంద్ర గారి శిష్యుడిని.
తెలుగు ప్రేక్షకులు, సినీ ప్రముఖులు, అందరూ ఈ సినిమా చూసి, మమ్మల్ని ఆశీర్వదించ ప్రార్థన
❤️ 🙏
@YSRfilms@VijaySethuOffl@ahavideoIN