2026 TFI lo collections prakaram Peddi (WW 341 Cr) and Mana ShankaraVaraprasad Garu (Telugu net 218 Cr) top unnay. Kani pure blockbuster verdict + emotional impact lo Irumudi standout. Ravi Teja performance and father-daughter story tho naku adi best anipistundi. Miku edi nachindi?
Hyderabad Doctor Brings Down A Rare Disease Drug's Cost From ₹9 Crore To Just ₹2.5 Lakh
Imagine being unable to afford a medicine that could help your child.
For families battling Allan-Herndon-Dudley syndrome (AHDS), a year's supply of tiratricol once cost nearly ₹9 crore.
Now, thanks to Hyderabad paediatrician Dr. Sivaranjani Santosh and Access to Medicines India, seven children will receive a year's supply of the medicine free of cost on November 30.
One doctor's determination is turning an unaffordable treatment into a ray of hope for seven families. ❤️ (TH)
గర్భిణీ భార్య కోసం జాగ్రత్తగా నడపమన్న భర్త...
‘నువ్వు నడుపుకో’ అని డ్రైవర్ దురుసు ప్రవర్తన
హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్ వద్ద ఘటన
తన భార్య 5 నెలల గర్భంతో ఉందని, బస్సుని జాగ్రత్తగా నడపాలని.. ఆర్టీసీ బస్సు డ్రైవర్ని కోరిన ఓ వ్యక్తి
భరోసా ఇవ్వాల్సిన డ్రైవర్.. అందుకు భిన్నంగా ఆగ్రహంతో ఊగిపోయి అసభ్య పదజాలంతో దూషణలు
‘ఏం చేస్తావ్, నీ పెళ్లాం గర్భవతి అయితే నువ్వే బస్సు నడుపుకోపో’ అంటూ బస్సు డ్రైవర్ దురుసు ప్రవర్తన
సోషల్ మీడియాలో వీడియో వైరల్.. బస్సు డ్రైవర్ తీరుపై విమర్శలు
బాధ్యతగల హోదాలో ఉన్న ఓ బ్యాంకు ఉద్యోగి రాంగ్ రూట్.. ఉజ్వల భవిష్యత్తు వైపు అడుగులేస్తున్న 21 ఏళ్ల ఇంజినీరింగ్ విద్యార్థిని జీవిత ప్రయాణాన్ని నడిరోడ్డుపై శాశ్వతంగా ముగించేసింది!
ఉస్మానియా వర్సిటీలో మైనింగ్ ఇంజినీరింగ్ చదువుతూ.. రేపటి రోజున ఇంజినీర్‌గా దేశానికి సేవలందించాలని ఎన్నో కలలు కన్న ఆయేషా ముస్ఫిరా ఆశలన్నీ, ఎదురుగా రాంగ్ రూట్లో వచ్చిన నిర్లక్ష్యపు బైక్ వల్ల క్షణాల వ్యవధిలోనే రాలిపోయాయి.
నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి సమీపంలో సోమవారం ఉదయం జరిగిన ఈ రోడ్డు ప్రమాదానికి కారణమైన ఎస్బీఐ ఉద్యోగి బీఎం ధర్మరాజును పోలీసులు అరెస్ట్ చేశారు.
కుమార్తెను కాలేజీకి తీసుకెళ్తున్న ఆ తండ్రి.. నిమిషాల వ్యవధిలోనే కళ్లముందే బిడ్డ ప్రాణాలు కోల్పోవడంతో తల్లడిల్లిపోయాడు. అప్పటివరకు నవ్వుతూ మాట్లాడిన కూతురు విగతజీవిగా రోడ్డుపై పడివుండటం చూసి, నిస్సహాయంగా ఆ తండ్రి రోదించిన తీరు అక్కడున్న ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది.
కేవలం రెండు నిమిషాలు ఆదా చేసుకోవాలనే తొందరపాటు ఎవరింటి దీపాన్నో ఆర్పేస్తోంది. సమాజంలో బాధ్యతగా ఉండాల్సిన విద్యావంతులే ఇలా ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం అత్యంత బాధాకరం, క్షమించరాని నేరం!
గుర్తుంచుకోండి.. మీరు తీసుకునే రాంగ్ రూట్.. మరొకరి జీవితానికి రాంగ్ ఎండ్ కాకూడదు!
ట్రాఫిక్ నిబంధనలను విధిగా పాటించండి.. అమాయకుల ప్రాణాలను బలితీసుకోకండి.
@SBIChairman@TheOfficialSBI
#RoadSafety #StopWrongRouteDriving #TrafficDiscipline #HyderabadPolice
Loved #DNKTrailer ❤️
It’s fun and chaotic at the same time!
▶️ https://t.co/H4maJA90Bv
@Mouli_Talks is throughly entertaining.
Watch #DNK at your nearest theatres on November 13th.
Wishing the dearest @MythriOfficial & the entire team of #DNK all the very best.
Chilukuri Balaji Temple Scam 🚨
ఎందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ స్కామ్ విషయం గురించి పట్టించుకోవడం లేదు ?
ఈ రోజు గుడి దగ్గరకి వెళ్తే car ని temple దగ్గరలో park చేస్తుంటే వద్దు అని మాతో అక్కడే ఉండే వాళ్ళు గుడి ముందు వరకు తీసుకెళ్లారు అక్కడికి వెళ్ళాక మా దగ్గర కొబ్బరి కాయలు కొనుకోండి అని గొడవ పడతున్నారు. మేము గుడి దగ్గరకి తీసుకొచ్చాం అంటున్నారు మన car మన ఇష్టం ఎక్కడైనా దిగుతాం. వాళ్ళు అయితే మేము తీసుకొచ్చాం మా దగ్గర కొనండి అని గొడవ చేస్తున్నారు.
ఇలాంటి వాళ్ళు ఉంటే ఇంకోసారి గుడికి వెళ్ళాలి అంటే భయంగా ఉంది. చాలా మంది face చేస్తున్నారు. వాళ్ళకి అక్కడ పెద్ద గ్యాంగ్ కూడా ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ విషయం మీద దృష్టి పెట్టాలి.
Whole country is “SCAM”
PVR cinemas using “used GLASS” They charge 300 and above!
Cancer medicines are FAKE
GHEE is made FAKE
PANEER is FAKE
Cooking OIL is FAKE
Is this a country or huge 150 cr ppl dungeon? No citizen has conscience in this largest democracy in the world? 🤮🤮