పాలకొల్లు అసెంబ్లీ (పగోజిల్లా)పట్టణంలోధర్మారావు ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుల, రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ శ్రీ నిమ్మల రామానాయుడు గారి ఆధ్వర్యంలో నియోజవర్గ స్థాయిలో జరిగిన గురుపూజోత్సవ వేడుకలలో ఉత్తమ ఉపాధ్యాయ దంపతులకు సత్కార!సభలో.....!
#bjpvarm#NimmalaRamaNaidu
భీమవరం అసెంబ్లీ (పగోజిల్లా)పట్టణంలో శ్రీ మోదీ గారి సేవా సంకల్ప అభియాన్ లో ఎస్ ఆర్ కే ఆర్ ఇంజనీరింగ్ కళాశాల నుండి అల్లూరి సీతారామరాజు విగ్రహ వరకు జరిగిన సేవా జ్యోతి యాత్ర ! కళాశాల ఆడిటోరియంలో సేవా జ్యోతి యాత్ర సభలలో !
#SevaSankalpAbiyan#vikasitbharatonground
ఆధునిక మౌలిక వసతులు, మెరుగైన పారిశుధ్యం, సుందరీకరణ, ప్రజలకు మెరుగైన సౌకర్యాలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది!
#NDA#Development#AndhraPradesh
Want to test your knowledge about the Indian Constitution? Participate in this quiz and give the correct answers in the comments section!
#ConstitutionDay#SamvidhanDiwas