Thank you Andhbhakts 😉 and also congressis Your trolls helped these questions reach many more people. Also, I can see you are scared that a strong educated young woman now from BRS, Telangana’s regional party, speaking from an opposition platform is shaking the congress and BJP demanding for accountability without any fear. The message travelled further than you intended. #thankyou #accountability
నిరసనలల్ల పాల్గొన్న లేడీస్ అందరి బ్యాగ్రౌండ్ చెక్ చేస్తుర్రు బాత్తాయిలు..
ఎవరెవరు ఇన్స్టాగ్రాంల ఉన్నరు..
ఎవరెవరు ఏమేం పోస్ట్ చేస్తుర్రు..
ఎవరెవరు సబ్స్క్రిప్షన్ దందా చేస్తుర్రు..
మీదికేలి నాకు సలహా ఇస్తుర్రు నన్ను సబ్స్క్రిప్షన్ తీస్కోమని..
ఆ అమ్మాయి సాఫ్ట్ పోర్న్ పోస్ట్ చేస్తది సరే, నిరసన తెలిపే హక్కు లేదా ఆమెకి?
మీరైతే POCSO కేస్ నిందితుడినే నెత్తిన ఎక్కిచ్చుకొని ఊరేగిర్���ు కదా మొన్నటిదాకా?
మరి దీనికి నేనేమనాలె?
In solidarity with the students who have been relentlessly fighting for justice, I joined the massive protest led by BRSV at Indira Park, Hyderabad today.
@KTRBRS@BRSparty#NEET#PaperLeakFreeIndia
.@TelanganaCMO@revanth_anumula@Adluri12
PLEASE WAKE UP.
STOP SENDING OUR TAXES 𝐓𝐎 YOUR DELHI BOSSES.
“సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (HPS B&R)లో 2026–27 విద్యా సంవత్సరానికి 1వ తరగతి బెస్ట్ అవైలేబుల్ స్కీమ్ కింద తెలంగాణ ఉమ్మడి 10 జిల్లాల్లో లాటరీ ద్వార ఎంపిక అయిన 56 మంది విద్యార్థులకు HPS Begumpet and Ramanthapur Schools లో మెడికల్ టెస్ట్ జరిగి 20 రోజులు అయిన కానీ ఇప్పటి వరకు అడ్మిషన్ ఆర్డర్స్ ఇవ్వలేదు, విద్యా సంవత్సరం ప్రారంభం అయు 2 నెలలు పూర్తి అయ్యింది, SA 1 పరీక్షలు కూడ పూర్తి అయినవి,అయునా కూడా ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు, స్కూల్ వాల్లని అడిగితే..
“ప్రభుత్వం నుంచి HPSకు ఫీజుల బకాయిలు 30 కోట్లు రావాలి అవ్వి ఇచ్చే వరకు మేము స్కూల్ లో చేర్చుకోము”…
..అని చెప్తున్నారు. నిలిచిపోయిన అడ్మిషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేసేలా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని,ఈ సమస్య��ు మీడియాలో అడ్రస్ చేయాలని హృదయపూర్వకంగా వేడుకుంటున్నాము 🙏🙏🙏
ఇది తల్లిదండ్రులు ఆవేదన.
ప్రజావాణి ఎక్కడ???
మోదీ పోతే యోగి వస్తాడు 🔥🔥🔥
అంటా
ఒరేయ్ ఇది దేశం అనుకుంటున్నారా లేకపోతే స్వామిలోరి మఠం అనుకుంటున్నారా 😂😂
దేశం అనేది మీ రాజకీయాల కన్నా మీ మతాల కన్నా గొప్పది 🔥
Anti BJP Ayina prati vadu Anti national kadu
Nation kante BJP meeku ekkuva emo andariki kadu
భారతదేశంలో ఎట్టకేలకు రాజకీయ చైతన్యం కలిగిన ప్రజలను చూడటం సంతోషంగా ఉంది
ఒక సామాజిక కార్యకర్త అయిన
ఈ మహిళ మాటలు వినండి
"ఇది మోదీ దేశం కాదు!
ఇది మోదీ తండ్రికి చెందిన దేశం కాదు! సిక్కులు, ముస్లింలు, హిందువులు మరియు క్రైస్తవులు -
ఇలా అన్ని వర్గాల ప్రజలు కలిసి
ఈ దేశాన్ని నిర్మించారు.
అందరూ కలిసి దీనిని నిర్మించారు, ఇందులో అన్ని వర్గాలూ భాగమే; సిక్కులతో పా��ు ఇతర వర్గాలన్నీ కలిసి ఈ దేశాన్ని తీర్చిదిద్దాయి.
బ్రిటిష్ వారి నుండి స్వాతంత్ర్యం కోసం ప్రజలందరూ పోరాడారు, రక్తతర్పణం చేశారు మరియు అత్యున్నత త్యాగాలు చేశారు." 🔥✊👏
పార్లమెంట్ నడుస్తుంది...
పిల్లపైన భాష్ప వాయువు ప్రయోగిస్తారా...😡
ఇదా పాలన...ఇదా ప్రభుత్వం
✴️లోపల మా మొబైల్ ఫోన్లు జామ్ చేశారు
✴️గేట్లు బంద్ చేసారు..
ఎం ప్ర��ుత్వం ఇది...
పార్లిమెంట్ పిల్లల హక్కు..
రాజ్యాంగ ఇచ్చిన హక్కు
చేతకాని వాళ్ళు
-----రేణుక చౌదరి 🔥🔥
జవాబుదారీతనం నిర్ధారించాలి 🫵
లేకపోతే ✋
భారతదేశంలోని GEN-Z తరం
ఈ ప్రభుత్వాన్ని
గద్దె దించేస్తుంది 🔥 🔥 🔥
— జంతర్ మంతర్ వద్ద
ఒక యువ గళం
జాగృత్మవుతున్న జాతి యువత ✊