వీసీకే, IUML మద్దతు అనంతరం గవర్నర్ రాజేంద్రను కలుద్దామనుకున్న టీవీకే చీఫ్ విజయ్‌కి నిరాశ ఎదురైంది. గవర్నర్ ఆయనకు ఇంకా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. కేరళం గవర్నర్‌గానూ రాజేంద్రనే వ్యవహరిస్తుండటంతో ఆయన అక్కడికి వెళ్తున్నట్లు సమాచారం. దీంతో లోక్‌భవన్ వరకూ వచ్చిన విజయ్ వెనుదిరిగారు.
కొందరికి అధికారం పోయింది అన్న కోపం ఉండి ఏదో మాట్లాడి రెచ్చగొడుతున్నారు
వాళ్ల ఉచ్చులో మీరు పడకండి
మీ సమస్యలను పరిష్కరించడానికి మీ అన్నగా నేను ముందుంటా ❤️
ఈ రెండు దశాబ్ధాల్లో చాలామంది సీఎంలు మారారు... కానీ సీఎం హోదాలో ఓయూలో అడుగుపెట్టింది రేవంతన్న ఒక్కడే...
అడుగుపెట్టడమే కాదు, దొర పట్టించుకోని ఓయూకి పూర్వవైభవం తెచ్చే పనిలో ముందున్నడు....
అన్న @revanth_anumula అన్న…నువ్వు వేరు…రేరు…❤️
హ���దరాబాద్ ప్రజలు వరదలతో ఇబ్బంది పడుతున్న ప్రాంతాలను ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించి, ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. మైత్రీవనం, బల్కంపేట్, గంగుబాయి బస్తీ, బుద్ధనగర్లాంటి ప్రాంతాల్లో వరద పరిస్థితిని పరిశీలించి, తక్షణ సహాయ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇది నిజమైన ప్రజా పాలనకు నిదర్శనం! రేవంత్ అన్న భారీ వర్షాల మధ్య ప్రజలతో కలి��ి నిలిచి, వారి కష్టాలను అర్థం చేసుకుని, శాశ్వత పరిష్కారాల కోసం కృషి చేస్తున్నారు.
మరోవైపు, మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు @KCRBRSPresident ఈ క్లిష్ట సమయంలో ఫామ్‌హౌస్‌లోనే ఉండడం దురదృష్టకరం. ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా ఆయన బాధ్యతలను నిర్వర్తించకుండా నిర్లక్ష్యం చేయడం ప్రజలలో అసంతృప్తిని కలిగిస్తోంది.
రేవంత్ రెడ్డి గారి చురుకైన నాయకత్వం, ప్రజలతో నేరుగా మమేకమై సమస���యలను పరిష్కరించే తీరు నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది. ఇలాంటి నాయకత్వమే తెలంగాణకు ఇప్పుడు అవసరం!
#prajapalana #HyderabadRains #Revanthreddy #Telangana
నిరుద్యోగుల వద్దకే ప్రభుత్వం..
చిక్కడపల్లి హైదరాబాద్ సిటీ సెంట్రల్ లైబ్రరీలో విద్యార్థీ నిరుద్యోగులను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నాను
ఉద్యోగ నోటిఫికేషన్,నియామకాల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధి తో ఉంది
@INCIndia@RahulGandhi@priyankagandhi@revanth_anumula@INCTelangana
ఇందిరా గాంధీ లాంటి ధైర్యం ఉందా మోడీకి?
Does Modi Have Even Half the Courage of IndiraGandhi?
నరేంద్ర మోడీకి... ఇందిరా గాంధీ లాంటి ధైర్యం 50% అయినా ఉంటే, ఆయన సభలో నిలబడి ట్రంప్ సీజ్ఫైర్ గురించి అబద్ధం చెబుతున్నారని స్పష్టంగా చెప్పాలి.
If Narendra Modi has even 50% of Indira Gandhi’s courage, he should stand up in Parliament and say clearly that Trump is lying about the ceasefire.
#RahulGandhi #IndiraGandhi #Parliament
ఈసారి 100 పక్కా ...🔥❤️🔥
రుణమాఫీ
రైతు భరోసా
ఫ్రీ కరెంట్
ఫ్రీ బస్
500 గ్యాస్
500 బోనస్
10 లక్షల ఆరోగ్య శ్రీ
3 లక్షల ఇందిరమ్మ ఇళ్లు
SC వర్గీకరణ
BC Declaration.... ఇవి అని చేశాం కాబట్టే ధైర్యం గా చెప���తున్నాడు మా @revanth_anumula అన్న 🔥💯
#TelanganaRising
#TelanganaCongress
ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించిన అన్న మీద ప్రేమతో పాట పాడిన తెలంగాణ ఆడబిడ్డలు.
తెలంగాణ ఆడబిడ్డకు పెద్దన్న రేవంతన్న.❤️
#RTC#FreeBus#Telangana @SajjanarVC