ఇదివరకు చెప్పాము
బడికి వెళ్లే పిల్లలకి కనీసం మంచి తిండిపెట్టలేని అసమర్థ ప్రభుత్వం ఎందుకు ఉండడం అని
ఇప్పుడు
మళ్ళి అంటున్నాం ఆడపిల్లకి రక్షణ ఇవ్వలేని చనిపోయిన ఆడబిడ్డకు న్యాయం చెయ్యలేని సీఎం ఉంటె ఏంటి పోతే ఏంటి
1984 కేవలం రెండు సీట్ల నుండి ఈ రోజు ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీగా ఎదిగినం అంటే మనలాంటి ఎందరో కార్యకర్తలు మనోధైర్యం ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది🙏.
ఒక్క బై-ఎలక్షన్ ఓటమి తో నరాజు కాకుండ్రి. కేసీఆర్ చేసిన కుట్రలను మనం కళ్లారా చూసినం నైతికంగా మనమే గెలిసినం.
ఒక్కన్ని డీ కొట్టడానికి. 100 మంది MLA లను 15 మంది మంత్రులను చేర్మెన్ లను TRS లో ఉన్న ZPTC లను MPTC లను సర్పంచులను TRS కార్యకర్తల ను ఆఖరికి ఫామ్ హౌజ్ నుండి KCR దిగిన అదే రోజు @krg_reddy గారు గెలిచారు ఆఖరికి CPM తో పొత్తు పెట్టికొని .. లాస్ట్ పోలింగ్ రోజు కూడా విచ్చల విడిగా 1/2
మంచిర్యాల పట్టణం ఎన్టీఆర్ నగర్ లో వరదల వలన ధ్వంసం అయిన 65 ఇండ్ల పునర్నిర్మాణం కోసం కావాల్సిన సామాగ్రి రేకులు, సిమెంట్ బస్తాలు, పైపులను ఈరోజు బాధిత కుటుంబాలకు అందించడం జరిగింది.
#MancherialFloods
#CoWIN 🇮🇳 saga overseas !
"నేను వారికి నా ఫోన్ చూపించాను.. మా అబ్బాయి తన వాలెట్ నుండి మడతపెట్టి ఉన్న కాగితం తీసి చూపించాడు."
భారత్🇮🇳 & USA 🇺🇸 వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ల మధ్య తీవ్ర వ్యత్యాసంపై @DrSJaishankar