భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు, ప్రజా నాయకులు శ్రీ గండ్ర వెంకటరమణా రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు నిరంతరం ప్రజల పక్షాన నిలుస్తూ, ఈ ప్రాంత అభివృద్ధి కోసం మరిన్ని సేవలు అందించాలని కోరుకుంటున్నాను. 💐🙏
#HBDGandraVenkataramanaReddy#Bhupalpally#Telangana"
@BRSparty