Honoured shri @tarunchughbjp Ji
BJP National General Secretary, and Telangana state incharge it's very pleasure to meet you sir,Thank you for spending time to speak with us.
Thank you for your kindness.
Bharat matha ki.. jai..✊🚩🚩
OM NAMASHIVAYA
#rameswaram
ఈ వదురుబోతు గానికి అపుడు అధికారపు మదం,ఇపుడు ప్రజలు గువ్వ మీద తంతే అధికారం పోయే సరికి వచ్చిన చిరాకు.
PMని ఏది పడితే అది అనుడు వీనికి కొత్త ఏం కాదు,వీళ్లని ఏమన్నా అంటే మాత్రం పింకీ గాళ్లు RR చేస్తరు.
తెలంగాణ ప్రజకు సెల్యూట్🫡
తెలంగాణకు అండ, దండగా ఉండేది భారతీయ జనతా పార్టీనే అని నమ్మి, సార్వత్రిక ఎన్నికల్లో 17 పార్లమెంట్ స్థానాలకు గాను 8 స్థానాల్లో బిజెపిని గెలిపించిన తెలంగాణ ప్రజానీకానికి బిజెపి రాష్ట్ర కార్యవర్గం సెల్యూట్ చేస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ 8 స్థానాల్లో గెలిపించడంతో పాటు 46 అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యాన్ని ఇవ్వడం ద్వారా తెలంగాణ ప్రజలు తమ విశ్వాసాన్ని చాటుకున్నారు. ఎన్నికల వేళ కాంగ్రెస్ నాయకులు బిజెపి మీద, శ్రీ నరేంద్ర మోదీ గారి మీద వ్యక్తిగత విమర్శలు చేసినా కానీ ప్రజలు వాటిన��� నమ్మలేదు. అలాంటి తెలంగాణకు అండగా ఉంటాం, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బలమైన ప్రతిపక్ష పాత్రను పోషిస్తాం.
తన వాళ్ళ కోసం ఏదైనా చేసే,
తను నమ్ముకున్న సిద్ధాంతం కోసం ఎంతటి కైన తెగించి కొట్లాడే,
ఎంతో మందికి అండగా నిలిచి, ధైర్యం ఇచ్చి,
పార్టీ తనకు అప్పగించిన పని నిబద్ధతతో పని చేసే అలుపెరుగని పోరాట యోధుడు,
అందరిలాగే తాను ఒక సామాన్య కార్యకర్త గా ఉండే కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ, బీజేపీ మాజీ సారథి @bandisanjay_bjp అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
#HBDSanjayAnna
భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరాలని ఇలాంటి జన్మదినోత్సవాలు మరెన్నో జరుపుకోవాలని మంచి ఆయురారోగ్యాలు, శక్తి��ి ప్రసాదించమని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుతూ
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
@Sagar4BJP అన్న. 💐💐
I witnessed his struggle
I am part of his journey
I inspired by his hard work
He didn't sleep and never allowed us to sleep when he was chief of state unit.
His support and encouragment is ❤️
Am so happy to see him scaling the heights.
The bond I share with him is speechless
@bandisanjay_bjp Anna
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండ గ్రామ పెద్ద చెరువులో అక్రమంగా మట్టి తరలింపు..కాంగ్రెస్ పార్టీ నాయకుల అండదండలతో యథేచ్ఛగా అక్రమ దందా.
#CongressFailsTelangana