@KPadmaChary2@revanth_anumula మనసుంటే మార్గం అనేకం! చేయాలి అనే చిత్���శుద్ధి వుంటే ఎంతటి ��మస్యనైనా నెరవేర్చవొచ్చు, కలక్షేపం చేసే వారిముందు ఎంత మొత్తుకున్న వ్యర్ధమే.
నిద్రపోయే వారిని లేపొచ్చు! కాని నిద్ర నటించే వారిని లేపలేము...
నేను ప్రజావాణి కారిక్రములో 22/12/2025 అలాగే 19/01/2026 నాడు ఇచ్చిన కంప్లైంట్ వివరాలు అడిగితె, మావోద్ద సమాచారం లేదు అని GHMC వారు అలాగే మావోద్ద సమాచారం లేదు అని రాజీవ్ గృహకల్ప వారు అనటం జెరిగింది. అసలు ప్రజలకు పాలన దొరుకుతుందా లేదా? @CommissionrGHMC@GHMCOnline@revanth_anumula
@OfficialTGBHYD Hello department officers, i am from Hyderabad some of the women's in our area had formed group and applied for account in nagaram branch but the officer's who had taken didn't opened the account and saying them to come again and again plz look into this matter
@GHMCOnline@DC_Tarnaka I had posted this post on 25 of this month, now three day's has been completed can i know what is the present status of this complaint.