మహి'లా 'రక్షణ చట్టం
సమాజంలో వరకట్నమనేది సామాజిక దురాచారం. వరకట్ననిషేధ చట్టం-1961 ప్రకారం కట్నం ఇవ్వడం, తీసుకోవడం రెండూ నేరమే. వరకట్నం కోసం వేధిస్తే మీ జీవితమే కాదు మీ కుటుం��సభ్యుల జీవితాలు కూడా చీకట్లలోకి నెట్టబడతాయి.
షీ టీమ్ ఖమ్మం వారికి , ఫిర్యాదు చేసిన వారికి ధన్యవాదాలు 🙏🙏🙏
మానవత్వం లేకుండా మానవమృగం లాగా మనుషుల మధ్య తిరుగుతున్నారు.
పోస్ట్ డిలీట్ చేస్కున్నాడు. @SHETEAM2@TelanganaDGP@Collector_KMM