@Airtel_Presence I recharged with an Unlimited 5G pack but still not getting 5G service even though I’m in a 5G area. Been buying extra data for 2 weeks and no response to my previous complaint. Please fix this ASAP. #Airtel#5G
@UnionBankTweets I deposited a cheque 2 weeks ago till now the amount was not credited to my account... But the government says your cheque will be credited within a day itself.. Your bank taking more than a week to deposit
ఇది నా ఒక్క అభ్యర్థన మాత్రమే కాదు sir నాల ఇష్టం లేని ఉద్యోగం చేస్తూ..కలలు కన్న జాబ్ కోసం ప్రయత్నించే ప్రతి ఒక్కరి అభ్యర్థన... మా బాధని అర్థం చేసుకొని చర్యలు చేపడతారని ఆశిస్తున్నాం
@Arsaaku వరకు ఎందుకు కొనసాగిస్తున్నారు..
4. దున్నే వాడిదే భూమి అన్న నినాదం ఎందుకు వచ్చింది.
ఇవన్నీ మీ పాపకి అర్థం అయ్యేలా చెప్పండి... మీకన్నా బాగానే అర్థం చేసుకోగలదు అనే అనుకొంటూ మీ శ్రేయోభిలాషి
@Arsaaku భారత దేశం లో ఉన్న భూమి ఎక్కువ శాతం ఎవరి చేతుల్లో ఉంది అది వారికి ఎలా వచ్చింది..
ఆ భూమి లో తక్కువ కులాల వారు కూలీలుగా ఎందుకు ఎక్కువ శాతం మంది ఉన్నారు
భారత దేశ పార్లమెంట్ లో అగ్రకులాలకు ఎందుకు అధిక ప్రాధాన్యం ఉంది ఎక్కువ శాతం ఉన్న నిమ్న కులాలకు ఎందుకు లేదు...
@Arsaaku ఆంధ్రలో లో జమిందారు లు తెలంగాన లో దొరల చేతిలో ఎందుకు ఎక్కువ భూమి ఉండేది..
ఇప్పటికీ తెలుగు రాష్ట్రాలను 10% జనాభా ఉన్న అగ్రకులాలు ఎందుకు పాలిస్తున్నాయి..
భూ సంస్కరణలు అమలు ఎందుకు సాధ్యం కావడం లేదు.. ఇవన్నీ ఆలోచిస్తే రిజర్వేషన్ తప్పు కాదని పిస్తుంది