@TeluguChegu Anthe anthe adhi choose muravandi yentha mandhi ochharu yenno media house unnay ani dhammunte single ga poti chesi ilanti maatalu cheppuro 🤣
@Telugu360 Antha development makodhhu ayya poyi mee andhra Ni chesko 🙏🤣 nuv thirugudu odhhu participate chesudu odhhu anni bundh chesi andhra ni maroka Singapore chesko anna
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు.తెలంగాణ ప్రజలు తమ సృజనాత్మకతకు, వ్యాపార దృక్పథానికి ప్రసిద్ధులు. ఈ రాష్ట్రం ధైర్యానికి, సంకల్పానికి,పోరాట స్ఫూర్తికి ప్రతీకగా నిలిచిన గొప్ప చరిత్ర, వైభవోపేతమైన సంస్కృతిని కలిగి ఉంది.
వికసిత భారత్ అనే మన స్వప్నాన్ని సాకారం చేసే దిశగా తెలంగాణ అభివృద్ధి ప్రస్థానానికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందించడానికి కట్టుబడి ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మంచి ఆరోగ్యం, సుఖసంతోషాలూ,విజయాలూ కలగాలని ప్రార్థిస్తున్నాను.
Advance Happy Telangana Formation Day ❤️
Telangana ❤️🔥The bill was passed on 18th & 20th February 2014 ( Parliament) … 12 years, but the pride is still alive.
త్యాగాల చరిత్రకు న్యాయం జరిగిన రోజు..
అవమానాల అధ్యాయానికి ముగింపు
పలికిన రోజు..
తెలంగాణ ఆత్మగౌరవ పతాకం సగర్వంగా ఎగిరిన రోజు..
నాలుగు కోట్ల ప్రజల ఆత్మగౌరవ ఆకాంక్షలు సాకారమైన రోజు నేడు.
కేసీఆర్ గారి ఉద్యమ నాయకత్వం, సబ్బండ వర్గాల పోరాటం కలిసి తెలంగాణ రాష్ట్రం పురుడు పోసుకున్నది.
సాధించుకున్న రాష్ట్రాన్ని పదేళ్ల పాటు కంటికి రెప్పలా కాపాడుకున్నాం. సంక్షేమం, అభివృద్ధి రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిపాం.
అమరుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుంటూ, తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై ఉండాలని ఆకాంక్షిస్తూ..
ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.
అమరులకు జోహార్లు!
జై తెలంగాణ!
#TelanganaFormationDay
నవ నిర్మాణ సభ అంటా 🤔
ఆడ ఆంధ్ర ల ఎం పీకంది గిడా తెలంగాణల అచ్చి ఏమో సోదులు చెప్తడట…🫢
ఎంతసేపు తెలంగాణ మీద పడి ఏడ్వకపోతే ..🤨
కాపిటల్ ఎట్లా కడదాం, ఆంధ్ర ప్రజలకు ఏమన్నా చేద్దాం, ఒక మంచి హాస్పిటల్ కడదాం గివ్వేమి లేవు…😞
కుల పిచ్చి తోని కొట్కా సస్తారు దాన్ని మారుద్దాం, యువత కు మంచి ఉద్యోగాలు కల్పిద్దాం ఎంత సేపు పక్క రాష్ట్రాలల్లా బత్కానికి పోతారు అట్ల పోకుండా ఆంధ్రలోనే ఉద్యోగ అవకాశాలు కల్పిద్దాం అని లేనే లేదు…🤔
పేరుకు పెద్దరికం…—- కు దరిద్రం అన్నట్లుంది కథ 🤨
#జనపైత్యం
పదకొండు రోజులు అన్నం మానేశాడు అంట....
రాష్ట్ర విభజనను అడ్డుకోవాలి అని చూసిన బ్యాచ్
వింత ఏంది అంటే ఈ మీటింగులో బీజేపీ పైన విమర్శలు కూడా చేశాడు 😂😂😭
పూటకో మాట గంటకో వేషం...