సారూ, తమరు ఫామౌస���/ప్రగతి భవన్ వదిలి బయటికొస్తే కదా తెలంగాణలో రైతు ఆత్మహత్యలు ఉన్నాయో, లేదో తెలిసేది! రైతుబంధు పేరిట వేల కోట్ల రూపాయలు భూస్వాములకు ఇస్తే,ఎకరం భూమి ఉన్నోళ్లకు మీరిచ్చే అరకొర పెట్టుబడికి కూడా సరిపోతలేవు. అసలు కౌలు రైతుల గురించి మాట్లాడితేనేమో ఉరికిచ్చి కొడ్తమంటిరి.
ఈ రోజు ఉస్మానియా హాస్పిటల్ కు వెళ్లి కొంత మంది పేషెంట్లను పరామర్శించాను. దేశంలోనే పేరు మోసిన ఈ ఆసుపత్రి, KCR పాలనలో అత్యంత నిరాదరణకు గురై జీవచ్చవంలా మారింది. బంగారు తెలంగాణల పేషెంట్ల బెడ్లు చూడండి! మన డబ్బులు మెక్కి, మన జీవితాలతో ఆడుకుంటున్న పందికొక్కుల పాలనను ఇక అంతం చేసుడే👊
Soon to be unveiled Magnificent #Yadadri Lakshmi Narasimha Swamy temple which has been beautifully renovated
Kudos to Hon’ble CM #KCR Garu for his vision to make it a tourist destination for all Indians
#PrideOfTelangana
Live: బహుజన రాజ్యం కోసం జగిత్యాలను నీలిమయం చేసిన వేలాది పోరుబిడ్డలకు జై భీంలు. Hats off to Jagtial Bahujan warriors who turned out in huge numbers to paint Telangana blue this time.
#SaveAPfromYSRCP
ప్రజలు మీద పనులు రుద్ది, మద్యం ఆదాయం తాకట్టుతొ అప్పులు చేస్తే అది సుపరిపాలన కాదు, సంక్షేమం అస్సలే కాదు. నేటి ‘నవ రత్నాలు’ భావితరాలుక�� ‘నవ కష్టాలు.’
TRS దళిత బందు బి���్కెట్ లాంటిదే కాంగ్రేస్ పార్టీ 4 నెలల కోసం పంజాబ్ దళిత సీయం డ్రామా.1947 ల అంబేద్కర్ను ఓడించిందెవరు? 1962 ల సంజీవయ్యను CM చేసి తిప్పలు పెట్టిందెవరు?ఇక 2014 తెలంగాణ దళిత CM సంగతి దేవుడెరుగు! అయినా పదవులు ఎవడో ఇచ్చుడేంది? లడాయి చేసి గుంజుకోవాలె గాని👊 #bahujan #BSP
ఈలాంటి విషయాలను పట్టించుకునే సమయం మన కేసీఆర్ గారికి కాని మిగతా మంత్రులకు లేదు. వారికి చెప్పే ధైర్యం, అవకాశం ఏ అధికారికీ లేదు. పేదల ప్రాణాలకు ఈ తెలంగాణలో విలువ లేదు. ఈ వివక్షను అంతం చేసే దమ్ము కేవలం బహుజన రాజ్యానికే ఉంది. మన తెలంగాణను బతికించుకుందాం. #TakeBackTelangana#Bahujan
తెలంగాణలో గురుకుల విద్యార్థుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ప్రైవేటు పాఠశాలకు పర్మీషన్ ఇచ్చిన ప్రభుత్వం, హైకోర్టు స్టే సాకుతో లక్షలాది SC/ST/BC/Minority విద్యార్థుల గురుకులాలు -హాస్టళ్లు తెరిచే ప్రయత్నం ఎందుకు చేస్తలేరు? మీకు మా బిడ్డలు ఇంకా గొర్రెలు-బర్రెలు కాయాలనే ఉందన్నమాట!
Wishing many many happy returns of the day to the #BheemlaNayak, Power Star @PawanKalyan gaaru! More power to ur honesty, ur service to the industry and the people!