Respected politician @RaoKavitha won't speak about this because the only thing she cares about is attention, not the people of Telangana whom she claims to represent.
- శ్రీ రాముడ్ని, సీతా దేవిని కించపరిచిన వాడి కోసం జగన్ ఆరాటం
- ద్రౌపది మాత ని, హిందువుల కి పంచమ వేదమైన మహా భారతాన్ని తూలనాడిన వాడి కోసం జగన్ తాపత్రయం
- సనాతన ధర్మాన్ని అత్యంత జుగుప్సాకరమైన మాటలతో అవమానించిన వాడి కోసం జగన్ పోరాటం
- సహోద్యోగినిల్ని లైంగికంగా వేధించిన కారణంగా తన ఉద్యోగం కోల్పోయి బయటికి వచ్చి సమాజంలో తన ద్వేషపూరిత మాటలతో అశాంతిని రేపుతూ, ఒక మతాన్ని ఒక వ్యక్తిని అదే పనిగా తూలనాడుతూ బూతులతో చెలరేగిపోతున్న ఒక డిజిటల్ నేరస్థుడి గురించి జగన్ గొంతుక
- ఆపరేషన్ కగార్ తో కేంద్ర ప్రభుత్వం దేశ అంతర్గత భద్రత ని పటిష్టం చేస్తే, యూట్యూబ్ లో మావోయిస్టులకు మద్దతుగా వీడియోలు చేసే దేశ భద్రతకు ప్రమాదకరమైన వ్యక్తి కోసం జగన్ ఆక్రంద���
- క్రైస్తవుల సభలో హిందూ మతం, హిందూ ధర్మ ప్రచారకులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మీద అనుచిత వ్యాఖ్యలు, చంపుతాం అని బెదిరింపులు ఇచ్చిన ఒక నేర స్వభావం కలిగిన వ్యక్తి గురించి జగన్ ఆవేశం
- హిందూ ధర్మ పరిరక్షణ కోసం పని చేస్తున్న ఆరెస్సెస్ సంస్థను ఉగ్రవాద సంస్థ అని చిత్రీకరించే ఒక హిందూ మత ద్వేషి కోసం జగన్ ఆవేదన
- ఉప ముఖ్యమంత్రి సతీమణి గురించి లైవ్ పెడతాను అని మితిమీరి హద్దు దాటి మాట్లాడిన ఒక ఉన్��ాదికి జగన్ మద్దతు
- బంగ్లాదేశ్ లో ఒక హిందూ అయిన దళిత కులస్తుడుని లేకినా కొడుకు అని సంబోధించిన ఒక నీచుడి కోసం జగన్ భావావేశం
మొన్నటికి మొన్న విజయవాడ కృష్ణలంక లో ఒక క్రిమినల్ ని చిన్న పిల్లాడు అని సంభోదించిన వ్యక్తి, ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని తన పక్కనే పెట్టుకుని తిప్పుకున్న వ్యక్తి, తన చెల్లెళ్ళనీ తల్లినీ వేదనకు గురి చేస్తున్న వ్యక్తి, నేరస్థులకు కులం అంట���ట్టి కుల ఘర్షణల్లో చలి కాచుకునే వ్యక్తి, తన పార్టీ నాయకులతో అత్యంత జుగుప్సాకరమైన బూతులతో అవతలి పార్టీ వాళ్లను, వాళ్ళ కుటుంబ సభ్యులను తిట్టించే వ్యక్తి, స్వయంగా తానే చిన్న పిల్లల ముందు పవన్ కళ్యాణ్ యొక్క వ్యక్తిగత జీవితం గురించి అత్యంత నీచంగా మాట్లాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఇంతకంటే గొప్పగా ఏం ఆశిస్తాం లే!
నువ్వు పెట్టే సోషల్ మీడియా పోస్టులకు తెలుగు భాష కరెక్ట్ చెయ్యడానికి ఆ రావణ్ జోసెఫ్ ఏమైనా నీ తెలుగు మాస్టరా? ఇప్పటివరకు ఎన్ని ప్రభుత్వాలని ప్రశ్నించావు, ఎంతమంది నాయకులను ప్రశ్నించావు? @prakashraaj#justasking#justunmasking
హిందూ దేవుళ్ళని, సనాతన ధర్మాన్ని కించపరిచిన ప్రశ్న జోసెఫ్ కి మద్దతు తెలిపిన వైసీపీ కి, అలాగే జగన్ కి థాంక్స్ చెప్తూ వీడియో రిలీజ్ చేసిన ప్రశ్న టీం.
ఏం బ్రతుకు రా ఇది @YSRCParty 💦🤡
According to these people, Telangana journalists can say whatever they want about Andhra Pradesh politicians, and the Telangana Police shouldn't cooperate with the Andhra Pradesh Police when they come to arrest those journalists. That's the argument they're making.
No one cares if 100 people from Andhra Pradesh praise the Telangana accent. Just one moron made fun of it, and now many are holding press meets and issuing statements as if the entire state is mocking their accent.
It's been more than a week since Pawan Kalyan threw a challenge, saying that if anyone proves his farmhouse in Telangana is built on encroached land, he will hand it over to the Telangana government.
Where are the journalists who first alleged that Kalyan encroached on the land?
Kalyan garu chesina works gurinchi chala mandi respond ayyaru. Avi chusaro ledo doubt ye.... Next time question chese mundu fact checks cheskoni vaste ee dialogue veyalsina avasaram radhu 😊
Asking questions selectively
doesn't make you ..either national
too ...
Bro selectively was dumb ..
On kaleshwaram project ...
Phone tapping..
Liquor scam ..
Mission Bhagiratha
Formula e race
Dalit bandu scheme ..
If u do like this u become bootlicker 😅
Bro never asked the current ruling Congress govt when the same PESA Gram sabha act is violated at
Lagacharla
Roti banda thanda
Pulicheru thanda
Tummidihatti
Jainoor
but he cares abt other states and proudly says Jai Telangana😭😭😭😭😭
Dear @eyrahul : Great Question
But Poor Intent.
You are tagging @APDeputyCMO .. @PawanKalyan
And Question AP development progress.
Great !
Why do you need Telangana Slogan here?
So you need this label line @prof_nageswar needed ?
You can ask questions @eyrahul
But why did you add "Jai Telangana" when your Question is about AP Governance?
Jai Telangana ante maa aathma gouravam, dhanni ila rashtraala madhya chichhu pettadaaniki use chestham ante ninnu anti national ane anali...
Jai Hind!
ఆంధ్రోడు దోచుకున్నాడు కదా ??
మరి ఇలా ఆంధ్రాలోకి వస్తే మళ్ళీ దోచుకుంటాడు ఏమో ??
మన రాజకీయ అవసరాలకు వాడే స్లోగన్స్...
నిజానికి అలా ఉండవు అనేదానికి ఇది ఒక నిదర్శనం...