ఒడిశా రైలు ప్రమాద సంఘటన అత్యంత విషాదకరం. 240కి పైగా ప్రయాణికులు మరణించడం బాధాకరం. మృతుల కుటుంబ సభ్��ులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని కోరుకుంటున్నాను.
కడపజిల్లా విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు సాయి దత్త మరియు విద్యార్థి ��ిభాగం నాయకులతో కలిసి నూతనంగా నియమతులేన కడప DSP శ్రీ యమ్.డి షరీఫ్ గారిని వారి ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు చెప్పడం జరిగింది కార్యక్రమంలో విద్యార్థి విభాగం నాయకులు శివ రెడ్డి,శ్రీను ...TSR🔥
దివంగత నేత YSRSU కడప జిల్లా అధ్యక్షుడు అల్లూరి ఖాజా రహ్మాతుల్లా గారి 2వ వర్ధంతి సందర్బంగా పెండ్లిమర్రి మండ���ం, గంగణపల్లిలోని ఆయన సమాధి వద్ద ఖాజా అన్నకి నివాళులు అర్పిస్తున్న YSRCP, విద్యార్థి విభాగం నాయకులు, కడప జిల్లా...
జోహార్ ఖాజా అన్న😭🙏...
#YSRSU #kadapa Shiva Reddy TSR
నా రాజకీయ గురువులు వైయస్ఆర్ సిపి విద్యార్థి విభాగం,��డప జిల్లా అధ్యక్షులు... దివంగత నేత ఆలూరు ఖాజా రహ���తుల్లా గారి 2వ వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాము....
టి. శివ రెడ్డి
YSRCP,విద్యార్థి విభాగం నాయకులు,కడప జిల్లా..
@YSRCParty @ysjagan @SRKRSajjala @MP_YSRKADAPA
#Happy_Birthday_KGR_Garu❤️
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మాత్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి❤️ గారికి జన్మదిన శుభాకాంక్షలు...
T.Shiva Reddy
YSRCP,స్టూడెంట్ వింగ్, కడప.
@kakanigovardhan#HAPPY_BIRTHDAY_ANNA#TSR
ఈరోజు కడప నగరానికి విచ్చేసిన రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ��్రాసెసింగ్ శాఖా మాత్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని కలవడం జరిగింది....
T.Shiva Reddy
YSRCP,స్టూడెంట్ వింగ్, కడప...
@kakanigovardhan @shiva_reddy_kadapa #SHIVAREDDIE #TSR🔥