@SingireddyTRS@KTRTRS@KTRoffice@trsharish@TelanganaGuv As part of Raithu bandhu - Raithu Bheema policy,a claim amount of 5lakh rs/- for Mr. TUMMANPALI GOUSODDIN with number 705001 has been raised with agriculture officer on 27/08/21.Request you to please sanction.9000553456
TWEET 1/2, @SingireddyTRS@KTRTRS@KTRoffice@TelanganaCMO గుర్తింపు సంఖ్య 705001 కు సంబంధించిన క్లైమ్ దరఖాస్తు ఆన్ లైన్ ద్
వారా వ్యవసాయ విస్తరణ అధికారి నుండి,27/08/2021 తేదీన యల్.ఐ.సి. కి పంపించడం జరిగింది. వ్యవసాయ శాఖ, తెలంగాణ ప్రభుత్వం call 9000553456
TWEET 1/1,Please see this and solve as much as possible because there are poor agriculture based family @SingireddyTRS@KTRTRS@KTRoffice@TelanganaCMO రైతు బంధు - రైతు బీమా" పథకం క్రింద రూ. 5 లక్షల క్లైమ్ కొరకు TUMMANPALI GOUSODDIN గారి యల్.ఐ.సి. గుర్తింపు సంఖ్య 705001 కు
Tweet 1/2:దానివల్ల దుర్వాసన మరియు అంటువ్యాధులు ప్రబులుతున్నాయ్ అయిన పట్టించుకోని అధికారులు మీ ద్వారానైన ఈ సమస్య పరిష్కారం జరుగుతుంది అని కోరుతున్నాను. గ్రామం జీర్లపల్లి
పేరు:అనిల్ కుమార్ స్వామి
మండలం ఝరాసంగం
9550030392 @KTRTRS@KTRoffice@trsharish@HarishRaoOffice
Tweet 1/1,please see this @KTRTRS@KTRoffice శ్రీయుత గౌ:మంత్రి గారికి తెలియచేయునది ఏమనగా ఝరాసంగం మండలంలోని జీర్లపల్లి గ్రామంలో శివాలయం మరియు గృహాల ఎదుట పెంటలు వేయడం జరుగుతుంది @LAXMAREDDYC@trsharish
1/2ఉద్యమ జలపాతం,సమర సంగీతం, భారత విద్యార్థి ఉద్యమ బావుట,అతను ఒక హీరో,అతనే ఒక లీడర్,60 కత్తి పోట్లతో సమాది చేయబడ్డ ఒక విద్యార్థి నాయకుని స్టోరీ, ఇంకా గట్టిగా చెప్పాలంటే హైదరాబాద్ చేగువేరా జార్జ్ రెడ్డి #GeorgeReddyOnNov22nd@SandeepMadhav_ @G1Dalam @AbhishekPicture@ActorSatyaDev
Dear @KTRTRS నేను శివారెడ్డి (గ్రా)జీర్లపల్లి(మం)ఝరాసంగం(జీ)సంగారెడ్డి నేను పట్టమార్పిడి(వారసత్వం)గురించి ఉద్యోగంమానేసి VROచుట్టుతిరిగినా పట్టించుకోవడం లేదని MRO,RDO లకి complait ఇచ్చిన కూడ బాధ్యతరహితంగా ప్రవర్తించి చివరికీ @Collector_SRD లెటర్ ఇచ్చిన కూడా పట్టించుకోవడం లేదు.