శ్రీ ముఖ్యనాథస్వామి దేవాలయం అభివృద్ది కోసం 1.10కోట్ల CGF నిధులు మంజ���రు చేసిన దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖమ్మ గారికి ముఖ్యనాథస్వామి వారి ఆశీస్సులు ఎల్లపుడూ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము. @iamkondasurekha
��ోషల్ మీడియా అనే రంగుల ప్రపంచం వెనుక ఎంతటి క్రూరమైన నేరగాళ్లు పొంచి ఉన్నారో తెలిపేందుకు ఈ అర్జున్ ఉదంతమే ఒక నిదర్శనం.
ఇన్ స్టాగ్రామ్‌లో ఖరీదైన కార్లు, పబ్బుల ఫోటోలతో ఒక ఫేక్ లైఫ్ స్టైల్‌ను సృష్టించి, కేవలం ధనిక కుటుంబాలకు చెందిన మైనర్ బాలికలను లక్ష్యంగా చేసుకుని ఈ కిరాతకుడు సాగించిన అరాచకాలు వింటే ఒళ్లు గగుర్పొడుస్తుంది.
ఆడ పిల్లలు ఇంట్లోనే ఉన్నారని, మీ కళ్లముందే ఫోన్ వాడుతున్నారని మీరు నిర్లక్ష్యంగా ఉంటే అది ఎంతటి అనర్థానికి దారితీస్తుందో ఈ ఘటన హెచ్చరిస్తోంది.
కేవలం మాటలతో వల వేయడమే కాకుండా, మీ ఇంట్లో పనిచేసే డ్రైవర్లు, వాచ్ మెన్లను తన టీమ్‌లో చేర్చుకుని, మీ వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి, మీ పిల్లలను లోబరుచుకుంటున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోండి.
మైనర్ బాలికలకు స్మార్ట్ ఫోన్లు ఇచ్చ��� తల్లిదండ్రులు ఒకటి గుర్తుంచుకోండి, మీ పిల్లల ఆన్లైన్ కార్యకలాపాలపై మీ నిఘా లేకపోతే, రేపు వారు ఇలాంటి సైకోల చేతిలో బలి కావాల్సి వస్తుంది.
తెలియని వ్యక్తులతో చాటింగ్ చేయడం, ప్రైవేట్ ఫోటోలు పంచుకోవడం వల్ల జీవితాంతం బ్లాక్ మెయిలింగ్‌కు గురయ్యే ప్రమాదం ఉంది.
ఈ కేసులో ఒక బాలిక భయంతో తన తండ్రికి తెలియకుండా ఏకంగా 30 లక్షల రూపాయలను నిందితుడికి సమర్పించుకుందంటే, పిల్లలు ఎంతటి మానసిక ఒత్తిడికి లోనవుతున్నారో గమనించండి.
యువతకు నేను చెప్పేది ఒక్కటే.. వర్చువల్ ప్రపంచంలో కనిపించే ఆకర్షణలకు లొంగిపోయి మీ భవిష్యత్తును నాశనం చేసుకోకండి. గుర్తు తెలియని వ్యక్తుల ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను అస్సలు నమ్మకండి.
తల్లిదండ్రులు ప్రతిరోజూ తమ పిల్లలతో సమయాన్ని గడపాలి, వారి ప్రవర్తన��ో ఏ చిన్న మార్పు వచ్చినా ఆరా తీయాలి.
మీ నిర్లక్ష్యం మీ బిడ్డల జీవితాన్ని అంధకారం చేస్తుంది. ఇలాంటి కీచకులు సమాజంలో మరెందరో ఉంటారు, వారి ఆటకట్టించాలంటే మీ అప్రమత్తత చాలా ముఖ్యం.
దీనిని మీ ఇంటి ఆడబిడ్డల భద్రత కోసం చేస్తున్న హెచ్చరికగా భావించండి. ప్రభుత్వం, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా, కన్నవారి పర్యవేక్షణ లేని పక్షంలో ఇలాంటి విషవృక్షాలు పెరుగుతూనే ఉంటాయి.
అప్రమత్తంగా ఉం���ండి, మీ పిల్లలను కాపాడుకోండి.
VC: @TV9Telugu
@CPHydCity @hydcitypolice @SajjanarOffice @TelanganaCOPs @TelanganaDGP
తెలంగాణ జాగృతి సిద్దిపేట జిల్లా నాయకులు శ్రీధర్ రావు ఆధ్వర్యంలో కవితక్క జన్మదిన వేడుకల సందర్భంగా విద్యార్థినులకు సైకిళ్లను అందజేశారు. అలాగే భారీ కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. మాజీ చైర్��న్ మఠం భిక్షపతి, ఎర్రవెల్లి నాయకులు భాగ్య బాలరాజు, గిరి తదితరులు పాల్గొన్నారు.
@RaoKavitha #BirthdayCelebrations
ముఖ్యమంత్రి @revanth_anumula గారు, తెలంగాణ అధికారిక చిహ్నం నుండి కాకతీయ తోరణం తొలగింపు ఆలోచన విరమించుకోవాలి.
కాకతీయ తోరణం రాచరిక పోకడకు అద్దం పడుతుంది అ���్న వ్యాఖ్యలపై ఓరుగల్ల�� ప్రజలకు బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలి.
🔹కాకతీయ కళాతోరణం ఓరుగల్లు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక, కాకతీయులతో పెట్టుకుంటే కాంగ్రెస్ కథ కంచకే.
🔹కాకతీయ కళాతోరణం స్వచ్ఛతకు, పాలనా దక్షతకు, దూర దృష్టికి చిహ్నం.
🔹400 ఏళ్లపాటు మచ్చలేని పాలనను అందించిన కాకతీయుల పై ముఖ్యమంత్రి హోదాలో అవగాహన రాహిత్యం తో విషం చిమ్మడం దారుణం.
🔹కాకతీయుల పై నోరు పారేసుకుంటే కాంగ్రెస్ కు పట్టం కట్టిన ప్రజలే పా��రెయ్యడం ఖాయం.
🔹ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల పై ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యే లు స్పష్టతనివ్వాలి. అధికారిక చిహ్నం నుండి కాకతీయ కళాతోరణం తియ్యడానికి మీరు మద్దతు ఇస్తారా? లేకపోతే ఓరుగల్లు ప్రజల ఆత్మగౌరవం కోసం నిలబడతారా తేల్చుకోవాలి.
🔹ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా కాకతీయుల పై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి, రికార్డ్ ల నుండి తొలగించాలి.
#Kakatiyathoranam
@TelanganaCMO @KTRBRS @BRSHarish @RaoKavitha @BRSparty @PRR_BRS