2024 నుంచి మేము అధికారంలోకి వచ్చాం... రాబోయే పదేళ్లు మేమే పరిపాలిస్తా.
మీరు ఫామ్ హౌస్ లోనే ఉంటారు ఆ తర్వాత మీరు రాజకీయాలు సాగవు.
#RevanthReddy#TelanganaRising
పదేండ్లు అధికారం ఇస్తే వేల కోట్లు దోసుకున్నరు..
ఫామ్హౌసులు కట్టుకున్నరు కల్వకుంట్ల దొంగలు..
నేడు రేవంతన్న తెలంగాణ ఫ్యూచర్ కోసం పనిజేస్తుంటే
కడుపుమంటతో రగలిపోతున్నరు.. కండ్లళ్ల నిప్పులుపోసుకుంటున్నరు..