#సర్దార్_వల్లభాయ్_పటేల్ 150వ జయంతి సందర్భంగా బీర్పూర్ మండల కేంద్రంలోనీ తెలంగాణ తల్లీ విగ్రహం నుండి తుంగూరు గ్రామ బస్టాండ్ వరకు నిర్వహించిన 3K #RunForUnity కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు, యువత, పోలీసు అధికారులు & సిబ్బంది.
#EktaDiwasBharat#NationalUnityDay
#ఇబ్రహింపట్నం_పోలీస్_స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ వ్యాపారంలో పాల్గొన్న ఇద్దరు నిందితులకు, జిల్లా గౌరవ మొదటి సెషన్స్ జడ్జి గారు 7 సంవత్సరాల జైలు శిక్షతో పాటు చెరో రూ.20,000/- జరిమానా విధించారు.
మాదక ద్రవ్యాలకు "నో" చెప్పండి — భవిష్యత్తు రక్షించండి.
#DrugFreeSociety#SayNoToDrugs
Remember , there is no such thing as a digital arrest! 🚫 Fraudsters may try to scare you with fake threats of police action online, but don’t fall for it. If you ever get such a call or message, don’t panic -instead, take a pause, think carefully, and act smart. The right step is simple: Dial 1930 immediately and report it. Stay alert, stay safe, and don’t let cybercriminals trap you.
#ScamAlert #DigitalArrest #Dial1930
పట్టణంలోని #బ్యాంకు_అధికారులతో భద్రతా ప్రమాణాలపై నిర్వహించిన సమావేశంలో బ్యాంకులు, ఏటీఎంల వద్ద సెక్యూరిటీ గార్డులు, #సీసీ_కెమెరాలు & అలారం వ్యవస్థలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, అనుకోని సంఘటనల సమయంలో అప్రమత్తంగా ఉండి వెంటనే డయల్ 100/పోలీసులకు సమాచారం ఇవ్వాలి అని సూచించడం జరిగింది.
జిల్లాలో నమోదవుతున్న #సైబర్_క్రైమ్_కేసుల పురోగతి, బాధితులకు అందుతున్న సహాయ చర్యలపై సమీక్ష నిర్వహించడం జరిగింది.
ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, డబ్బులు ఫ్రీజ్ చేయడంలో ఆలస్యం కాకూడదని అలాగే బ్యాంకింగ్ మోసాలు, ఆన్లైన్ షాపింగ్ మోసాలు, సోషల్ మీడియా అకౌంట్ హ్యాకింగ్, 1/2
specialized one day training on "Investigation & Building the Case File" was held today at the District Police Office (DPO), Jagtial,to sharpen #Investigative_Skills among Police Officers
The session focused on elevating #Case_Quality from FIR to Charge Sheet, mastering CCTV 1/2
From pre festival planning to the serene #Ganesh_Immersion, every detail was flawlessly executed.
Peace Committee meetings, checking points, DOG Squad inspections, #CCTV inauguration, immersion point visits & Bandobast briefing ensured smooth processions & Idol immersions. 1/2
Currently overseeing the ongoing #Ganesh_Immersion at Chintakunta Cheruvu, Jagtial. The festival is proceeding Peacefully with seamless Inter Departmental Coordination and robust security, including #CCTV_monitoring, ensuring devotee safety.
#GaneshFestival#JagtialPolice
జగిత్యాల, కోరుట్ల మరియు మెట్పల్లి ప్రధాన వీధుల్లో జరుగుతున్న #గణేష్_శోభాయాత్రను#సీసీ_కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నాము. ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే, వైర్లెస్ ద్వారా తక్షణ సూచనలు అందించి, వెంటనే సహాయక చర్యలు అందించడం జరుగుతుంది...
Inspected arrangements for #GaneshNimajjan and Shobha Yatra. Reviewed police bandobust at Immersion points and Procession routes, with monitoring through CCTV at the Command Control Center. Strict measures are in place to ensure #Public_Safety and Smooth conduct of the event..
జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలను అప్రమత్తం చేసి పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది.
అత్యవసర పరిస్థితుల్లో #Dial100 కి కాల్ చేసి సమాచారం ఇవ్వగలరు.
#StaySafe#RescueOperation#CommunityFirst@TelanganaCOPs
#గణేష్_మండపాల_నిర్వహణకు ఆన్లైన్ అనుమతి తప్పనిసరి.
ఉత్సవ కమిటీ సభ్యులు తప్పనిసరిగా పోలీసు పోర్టల్ https://t.co/pA4hYKZ85S లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చేసేటప్పుడు కమిటీ వివరాలు, బాధ్యతదారుల పేర్లు, సంప్రదించగల ఫోన్ నంబర్లు,మండపం ఏర్పాటు చేసే ప్రదేశం వివరాలు తప్పనిసరిగా ఇవ్వాలి
జిల్లాలో కొనసాగుతున్న భారీ వర్షాల నేపథ్యంలో #ప్రజల_భద్రతే_మా_ప్రాధాన్యత...
జిల్లా పోలీసు సిబ్బంది #గోదావరి_పరివాహక_ప్రాంతాలు, చెరువులు, వాగులు, వంతెనలు & రహదారులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
అత్యవసర పరిస్థితుల్లో #Dial100 కు సమాచారం అందించగలరు.
As #heavy_rains continue in district, public are requested to stay at home unless very important.
Avoid crossing flooded bridges & culverts.
#Jagtial_Police are continuously monitoring rivers, tanks & roads, creating awareness and assisting people in need.
#TelanganaPolice
In view of heavy rains, safety measures are being taken across District..
Jagtial Police are closely watching rivers, tanks & roads and advising people not to cross flooded bridges,culverts.
For any emergency, #Dial100#StaySafe#TelanganaPolice#FloodSafety
Under the supervision of #District_Drug_Disposal_Committee destroyed 35.96 kg of Ganja worth Appx Rs.9 Lakhs.
Strict action will be taken against any one involved in the transportation, sale or consumption of Ganja & other narcotic substances.
#SayNoToDrugs#Dial100#Dial1908
Today, 144 mobiles, worth Rs.27 L, were handed over to their rightful owners, which were recovered through #CEIR_portal and asked them to, don't purchase the mobiles without proper verification.
Advised them, to be aware of #Cybercrimes like #Digital_Arrest and #OTP_Scams.