భద్రత అనేది కేవలం నియమం కాదు, అది మన బాధ్యత.
చిన్న జాగ్రత్త – పెద్ద ప్రమాదాన్ని నివారిస్తుంది.
#జగిత్యాల్_టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు #ట్రాఫిక్_నియమాలు, #సైబర్_మోసాల నుండి రక్షణ మరియు ఆధునిక చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
యువతే దేశ భవిష్యత్తు – చట్టాన్ని గౌరవించే పౌరులుగా ఎదగాలి.
కొండగట్టు జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో #FreshersDay సందర్భంగా విద్యార్థులకు ప్రేరణాత్మక సందేశం ఇవ్వడం జరిగింది.
#ర్యాగింగ్, #మత్తు_పదార్థాలకు దూరంగా ఉండాలి,
#సోషల్_మీడియాను సద్వినియోగం చేసుకోవాలి. 1/2
#గ్రీవెన్స్_డే లో భాగంగా, ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులతో నేరుగా మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో వారి సమస్యలను చట్ట ప్రకారం పరిష్కరించాలని ఆదేశించడం జరిగింది.
#Dial100#EffectiveResolution#JagtialPolice
తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అన్ని కోర్టు ప్రాంగణాల్లో
15 Nov, 2025 రోజున #లోక్_అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది.
అన్ని రకాల #రాజీపడదగిన సివిల్ మరియు క్రిమినల్ కేసులు లోక్ అదాలత్ నందు ఇరు వర్గాల కక్షిదారులు రాజీతో సత్వర పరిష్కారం పొందవచ్చు.
#సర్దార్_వల్లభాయ్_పటేల్ 150వ జయంతి సందర్భంగా ధర్మపురి పట్టణ కేంద్రంలో పటేల్ చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా మీదుగా నిర్వహించిన 2K #RunForUnity కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు, యువత, క్రీడాకారులు, పోలీసు అధికారులు & సిబ్బంది.
#Police_Flag_Day Online Essay Competition for Students
In memory of our brave #Police_Martyrs, Jagityal Police invites students (Class 6 to PG) to participate in an essay contest in Telugu, English or Urdu.
Topic: Drugs Menace: Role of Police in Prevention & How Students Can 1/2
మైనర్ డ్రైవింగ్ సరదా కాదు – అది ప్రాణాంతకం..
18 ఏళ్లు దాటకముందే 100 కి.మీ. వేగం దాటుతున్నారు...
ఇది సాహసం కాదు, ప్రమాదానికి ఆహ్వానం.
తల్లిదండ్రులూ, మీ పిల్లల్ని రోడ్డుపై కాదు, భవిష్యత్తు బాటలో నడవనివ్వండి..
#StopMinorDriving#RoadSafetyFirst#NoLicenseNoDrive#JagtialPolice
#అంతర్జాతీయ_బాలికా_దినోత్సవం సందర్భంగా Girls Social Welfare School,మెట్పల్లిలో,మండల లీగల్ సెల్ సహకారంతో బాల్యవివాహాల నిర్మూలన, లైంగిక వేధింపుల నిరోధం,బాలికల భద్రత & సమాన హక్కులపై అవగాహన కార్యక్రమం నిర్వహించాం.
బాలికలకు సురక్షితమైన,సమానమైన భవిష్యత్తు నిర్మించుకుందాం.
#BetiBachao
Remember , there is no such thing as a digital arrest! 🚫 Fraudsters may try to scare you with fake threats of police action online, but don’t fall for it. If you ever get such a call or message, don’t panic -instead, take a pause, think carefully, and act smart. The right step is simple: Dial 1930 immediately and report it. Stay alert, stay safe, and don’t let cybercriminals trap you.
#ScamAlert #DigitalArrest #Dial1930
పట్టణంలోని #బ్యాంకు_అధికారులతో భద్రతా ప్రమాణాలపై నిర్వహించిన సమావేశంలో బ్యాంకులు, ఏటీఎంల వద్ద సెక్యూరిటీ గార్డులు, #సీసీ_కెమెరాలు & అలారం వ్యవస్థలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, అనుకోని సంఘటనల సమయంలో అప్రమత్తంగా ఉండి వెంటనే డయల్ 100/పోలీసులకు సమాచారం ఇవ్వాలి అని సూచించడం జరిగింది.
జిల్లాలో నమోదవుతున్న #సైబర్_క్రైమ్_కేసుల పురోగతి, బాధితులకు అందుతున్న సహాయ చర్యలపై సమీక్ష నిర్వహించడం జరిగింది.
ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, డబ్బులు ఫ్రీజ్ చేయడంలో ఆలస్యం కాకూడదని అలాగే బ్యాంకింగ్ మోసాలు, ఆన్లైన్ షాపింగ్ మోసాలు, సోషల్ మీడియా అకౌంట్ హ్యాకింగ్, 1/2
#వెల్గటూర్_పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసులో, ఇద్దరు నిందితులకు గౌరవనీయ మొదటి అదనపు జిల్లా జడ్జి గారు జీవిత ఖైదు మరియు ఒక్కొక్కరికి ₹7,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. నేరం చేసేవారు శిక్ష నుండి ఎన్నటికీ తప్పించుకోలేరు.
#Dial100#JusticeServed#TelanganaPolice
specialized one day training on "Investigation & Building the Case File" was held today at the District Police Office (DPO), Jagtial,to sharpen #Investigative_Skills among Police Officers
The session focused on elevating #Case_Quality from FIR to Charge Sheet, mastering CCTV 1/2