Today, along with the Additional DCP (Traffic) and ACP (Traffic), I met the Hanumakonda Bus Stand Depot Manager and inspected the bus stand surrounding areas. Traffic management and passenger safety arrangements were reviewed, and necessary instructions were issued.
@cpwarangal
హనుమకొండ శరత్ కంటి హాస్పిటల్ వారి సౌజన్యంతో హన్మకొండ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ట్రాఫిక్ అదనపు డీసీపీ ప్రభాకర్ రావు చేతుల మీదుగా ట్రాఫిక్ సిబ్బందికి చలువ అద్దాలను పంపిణీ కార్యక్రమంలో హనుమకొండ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీ సీతా రెడ్డి గారు పాల్గొన్నారు.
During Road Safety Month, Hanumakonda Traffic Police conducted a road safety awareness program with Shine School students and staff. Around 100 participants took part, learning the importance of traffic rules and safe road practices. @cpwarangal@warangalpolice #hnktrafficpolice
మత్తు పదార్థాల నియంత్రణలో శ్రమించిన అధికారులకు డీజీపీ చేతుల మీదుగా రివార్డులు.
విస్తృత స్థాయిలో మత్తు పదార్థాలను పట్టుకోవడంలో ప్రతిభ కనబరచిన వరంగల్ కమిషనరేట్ పోలీస్ అధికారులు @TelanganaDGP చేతుల మీదుగా రివార్డులు అందుకున్నారు. @TG_ANB తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో శనివారం రాత్రి హైదరాబాద్ డీజీపీ కార్యాలయములో ఏర్పాటు చేసిన కార్యక్రమములో వరంగల్ పోలీన్ కమిషనరేట్ పరిధిలో యాంటీ నార్కోటిక్స్ ఆధ్వర్యంలో గంజాయి లాంటి మత్తు పదార్థాలను పట్టుకోవడంలో శ్రమించిన వరంగల్ పోలీన్ కమిషనరేట్ ఇన్స్ స్పెక్టర్లు కరుణాకర్, సుధాకర్ రెడ్డి, సార్ల రాజు, శ్రీధర్ లను రాష్ట్ర డీజీపీ డా.జితేందర్ అభినందించి రివార్డులను అందజేసారు. ఈ సందర్భంగా రివార్డులను అందుకున్న అధికారులను @cpwarangal సన్ ప్రీత్ సింగ్ అభినందించారు.
వరంగల్ పోలీన్ కమిషనరేట్ కార్యాలయము.
Awareness of road safity program with auto drivers interact at mulugu road by the ci of police hnk traffic ps@warangalpolice @cpwarangal@telanganaDGP#hnktrafficpolice
వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో సి పి వరంగల్ గారి ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం లో భాగంగా పోలీస్ హెడ్ క్వార్టర్ లో హన్మకొండ ట్రాఫిక్ సిఐ శ్రీ సీతారెడ్డి గారు మరియు హన్మకొండ ట్రాఫిక్ సిబ్బంది స్వచ్ఛందంగా రక్తదానం కార్యక్రమంలో పాల్గొన్నారు.@warangalpolice@cpwarangal