#మెట్పల్లి_పోలీస్_స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ ���ిర్వహించి, కేసుల దర్యాప్తు నాణ్యత, 5S విధానం అమలు, పగలు మరియు రాత్రి గస్తీ నిర్వహణ, రౌడీషీటర్లపై నిఘా, #సీసీ_కెమెరాల ప్రాముఖ్యత తదితర అంశాలను సమీక్షించి, అలాగే గంజాయి నిర్మూలన, ట్రాఫిక్ నియంత్రణ చర్యలను సమ���్థవంతంగా అమలు చేయడం 1/2
#మెట్పల్లి_పోలీస్_స్టేషన్ పరిధిలో రోడ్డు రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన #ArriveAlive రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో మెట్పల్లి డీఎస��పీ రాములు పాల్గొనీ,
ప్రైవేట్ వాహనదారులు, స్కూల్ బస్సు డ్రైవర్లు ప్రతి ఒక్కరూ #రోడ్డుభద్రత_నియమాలు తప్పనిసరిగా పాటించాలని, 1/2
#మెట్పల్లి_పోలీస్_స్టేషన్ పరిధిలో 2020లో నమోదైన మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ కేసులో జగిత్యాల న్యాయస్థానం కీలక తీర్పు..
కేసులోని ఐదుగురు నిందితులకు జీవితఖైదు విధించడంతో పాటు ఒక్కొక్కరికి రూ.20,000 జరిమానా..,
అలాగే బాధిత మైనర్ బాలికకు రూ.12 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన #నెలవారీ_క్రైమ్_మీటింగ్ లో నేరాల నివారణ, నమోదైన కేసుల వేగవంతమైన దర్యాప్తు, బాధితులకు సత్వర న్యాయం, గంజాయి, డ్రగ్స్ తదితర మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాల నియంత్రణపై సమగ్ర సమీక్ష నిర్వహించాము. 1/2
#VisiblePolicing#DrugFreeSociety
#మాదకద్రవ్యాల_వ్యతిరేక అవగాహన వారోత్సవాల సందర్భంగా, మాదకద్రవ్యాల నిర్మూలనతో పాటు, యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడే లక్ష్యంతో, జగిత్యాల జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం.
#SayNoToDrugs
#మెట్పల్లి_పోలీస్_స్టేషన్ పరిధిలోని వెంపేట
హనుమాన్ ఆలయంలో జరిగిన చోరీ కేసులో
నిందితుడికి జూనియర్ సివిల్ ���డ్జ్ కమ్ - జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్, మెట్పల్లి గారు 3 నెలల జైలుశిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించారు.
#ZeroTolerance
@TelanganaCOPs
@TelanganaDGP
జిల్లా పోలీస్ కార్యాలయంలో #3వ_పోలీస్_డ్యూటీ_మీట్ – 2026 ప్రారంభం..
కంప్యూటర్ అవగాహన, ఫోరెన్సిక్ సైన్స్, ఫింగర్‌ప్రింట్స్, బాంబ్ డిస్పోజల్, డాగ్ స్క్వాడ్ ట్రాకింగ్, ఎక్స్‌ప్లోజివ్స్, యాంటీ-సబోటేజ్ చెకింగ్, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించడం జరిగింది. 1/2
యోగ అనేది కేవలం ఒక వ్యాయామం మాత్రమే కాదు...
శరీరం, మనసు మరియు ఆత్మను ఏకం చేసే గొప్ప సాధనం. ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవితానికి యోగాను మన దైనందిన జీవితంలో భాగంగా చేసుకుందాం. ప్రజలందరికీ జగిత్యాల జిల్లా పోలీస్ శాఖ తరపున #అంతర్జాతీయ_యోగా_దినోత్సవ శుభాకాంక్షలు..
#InternationalYogaDay
FAKE NEWS ALERT 🚨
సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఈ సందేశం పూర్తిగా అవాస్తవం.
ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేందుకు కొందరు ఆకతాయిలు చేస్తున్న తప్పుడు ప్రచారం ఇది.
వాట్సాప్ కాల్స్ రికార్డ్ అవుతున్నాయన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదు.
ఇదే విషయమై గతంలో ���లుమార్లు అప్రమత్తం చేశాం. అయిన కొందరు ఉద్దేశపూర్వకంగా షేర్ చేస్తున్నారు.
బాధ్యతగల పౌరులుగా ఇటువంటి ఫేక్ వార్తలను నమ్మకండి, షేర్ చేయకండి. తప్పుడు వార్తలు వ్యాప్తి చేసే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
#FakeNewsAlert
రాష్ట్రప్రభుత్వం చేపట్టిన #ప్రజాపాలన_ప్రగతిప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో నిర్వహించిన గ్రామసభల్లో పోలీస్అధికారులు రోడ్డుభద్రత నియమాలు, సైబర్ మోసాల నివారణ, గంజాయి నిర్మూలన, మహిళలభద్రత వంటి ��ంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
బక్రీద్ సందర్భంగా #పశువుల_అక్రమ_రవాణాను అరికట్టేందుకు రాయపట్నం, గండిహనుమాన్ & రాజారాంపల్లి సహా జిల్లా సరిహద్దు #చెక్_పోస్టుల వద్ద నిరంతర తనిఖీలు నిర్వహిస్తున్నాం. కోరుట్లలోని వెటర్నరీ కళాశాలలో ఏర్పాటు చేసిన పశువుల రక్షణకేంద్రంలో రక్షించబడిన పశువులను తరలించి ఆ��్రయం కల్పిస్తున్నాం.
Visited and reviewed the ongoing arrangements for the grand #HanumanJayanti Mala Viramana program at Kondagattu Anjaneya Swamy Temple.
Security, traffic regulation, crowd management, and #devotee_assistance measures are being continuously monitored for the 1/2
As per the instructions of Kind Officer a Circle-level coordination meeting was conducted today regarding #BakridFestival.
CI Metpalli Sir briefed participants on the do’s and don’ts related to transportation, preventing social media rumors, and the consequences of violations.
The suspects shown in these images are involved in a major robbery at #PMJ_Jewellery Shop in #Karimnagar.
If you recognize these individuals or have any information about them, please contact the following phone numbers immediately,
📞 8712670762
📞 8712670711
📞 8712670713
As part of the #TelanganaPolice initiative, #Roadsafetyawareness programs are being conducted from April 13–18 to promote responsible driving and reduce accidents.
🔹 Follow #trafficrules.
🔹 Avoid overspeeding & drunk driving.
🔹 Always #wearhelmet & seat belt. 1/2
తేదీ 28.03.2026 న నిర్వహించిన #జాతీయమెగాలోక్అదాలత్ లో జిల్లా పరిధిలో మొత్తం 3034 కేసులు విజయవంతంగా పరిష్కరించబడిన సందర్భంగా, ఈ విజయానికి కృషి చేసిన పోలీస్ అధికారులు, సిబ్బంది మరియు బార్ అసోసియేషన్ ప్రతినిధులను ఈ రోజు జిల్లా కోర్టు ప్రాంగణంలో సత్కరించారు. 1/2
హనుమాన్ విజయోత్సవం సందర్భంగా
హనుమంతుడిలా బలంగా, ధైర్యంగా నిలబడి కుటుంబం, సమాజం, దేశానికి ఆదర్శంగా మారుదాం. మనలోని బలహీనతలను విడిచిపెట్టి లక్ష్యసాధన దిశగా ముందుకు సాగుదాం.
#HanumanJayanti#JagtialPolice
Police Kalabrundham conducted a road safety awareness program under the #ArriveAlive initiative.
Through a creative performance featuring characters of Yama & Chitragupta, the team effectively conveyed the importance of wearing helmets and following traffic rules to save lives.