బిట్ కాయిన్ డాజి కాయిన్ లాంటి క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే ఈజీగా లక్షల రూపాయలు సంపాదించవచ్చు అది కూడా అతి తక్కువ సమయంలో అని సోషల్ మీడియాలో యాడ్ లింక్స్ క్లిక్ చేయకండి అవి నకిలీ క్రిప్టో సైట్స్.
మీరు పెట్టిన డబ్బులు తిరిగిరావని తెలుసుకోండి. #CryptoFrauds#FakeBitCoinsAlert
ఈరోజు కురుస్తున్న బారి వర్షాలకు రఘునాధపాలెం మండలం, VR బంజర గ్రామం లో గల బుగ్గ వాగు ప్రవాహాన్ని ఖమ్మం సిటీ పోలీస్ కమీషనర్ శ్రీ. విష్ణు వారియర్ గారు సమీక్షించి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు వారి వెంట, ఖమ్మం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు మరియు రఘునాధపాలెం SI గారు పాల్గొన్నారు.
బిట్ కాయిన్ పేరుతో జరిగిన భారీ మోసాన్ని పోలీసులు అప్రమత్తంతో అడ్డుకున్నారు. "బిట్ కాయిన్ తో లాభాలు ఉంటాయని ఆశపెట్టి ఒక యువతి దగ్గర 11 లక్షలు వసూలు చేసిన సైబర్ నేరస్తుడి ఖాతాను స్తంభింపచేసి డబ్బులు విత్ డ్రా చేయకుండా సకాలంలో అడ్డుకోగలిగారు".
To report on #CyberCrimes call 1930.
Be cautious! Avoid using loan apps. The majority of the victims are from Telugu states. Victims complain that they must pay more than 50% interest on the money they borrowed.
Please do not click on any links sent to your mobile phone.
#TelanganaStatePolice
మానవ అక్రమ రవాణాకు కఠిన శిక్షలు తప్పవు:పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్
మానవ రవాణా నిరోధక విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన
జిల్లాలో మానవ అక్రమ రవాణా కు సంబంధించిన సమాచారాన్ని డయల్ 100/112 కాని CCS ఏసీపీ సెల్ నెంబరు 9440904881 కు,1098 కు సమాచారం అందిచాలని సూచించారు..
Another initiative by #TSPWomenSafetyWing, making #WomenTravelMoreSafe in #TSRTC by providing a special dashboard & logins in #SHETeams application to RTC officials to report/register complaints of eve teasing or sexual harassment in RTC Buses & their premises.
ఈ భోగి మీకు భోగ భాగ్యాలను
సంక్రాంతి మీకు సుఖ సంతోషాలను
కనుమ కమనీయమైన అనుభూతులను అందించాలని ....
అవి మీ జీవితాంతం వెల్లివిరియాలని కోరుకుంటూ ....
మీకు మీ కుటుంబ సబ్యులకు ..... భోగీ శుభాకాంక్షలు.
కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా రఘునాథపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని వీవీ.పాలెం లో
20 సీసీ కెమెరాలను పోలీస్ కమిషనర్ శ్రీ. విష్ణు యస్. వారియర్ ప్రారంభించారు. ఇట్టి కార్యక్రమంలో ఖమ్మం రూరల్ ఏసీపీ భస్వారెడ్డి, సిఐ సత్యనారాయణ రెడ్డి , రఘునాథపాలెం ఎస్సై వరాల శ్రీనివాస్ పాల్గొన్నారు