కాల్ Forwarding తో సైబర్ మోసాలు జరుగుతున్నాయి
ఎవరైనా కాల్ చేసి *401# డయల్ చేయమంటే చేయొద్దు
ఇలా చేస్తే కాల్ ఫార్వార్డ్ అయి కాల్స్, మెసేజ్ లు సైబర్ నేరగాళ్లకు వెళ్తాయి
#TelanganaPolice#CallForwardingScam#CyberCrime
Chaired a review meeting today on the pending issues regarding the reorganisation of police stations across Hyderabad, Cyberabad, Malkajgiri and Future City Commissionerates.
Directed that jurisdictional restructuring be carried out strictly as per Government Orders, factoring in municipal, revenue and court boundaries. Emphasised long-term planning, urban expansion, population growth and future administrative needs must guide these decisions, along with stakeholder consultation.
Issued specific directions on finalising police station limits in parts of Hyderabad city which are under dispute and finalised the process , ensuring operational efficiency for the police department and also causing no inconvenience to citizens, government departments or the judiciary.
ఈరోజు హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి మరియు ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ల పరిధిలోని పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన పెండింగ్ అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించాను.
ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా, మున్సిపల్, రెవెన్యూ మరియు న్యాయస్థానాల పరిధులను పరిగణనలోకి తీసుకుంటూ పోలీస్ స్టేషన్ జూరిస్డిక్షన్ పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని ఆదేశించాను. ఈ ప్రక్రియలో దీర్ఘకాలిక ప్రణాళిక, పట్టణ విస్తరణ, జనాభా పెరుగుదల, భవిష్యత్ పరిపాలనా అవసరాలతో పాటు సంబంధిత వర్గాల అభిప్రాయాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని సూచించాను.
హైదరాబాద్ నగరంలోని వివాదాస్పద ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్ పరిధుల ఖరారుపై ప్రత్యేక ఆదేశాలు జారీ చేసి, ఆ ప్రక్రియను తుదిరూపు దిద్దాం. ఈ పునర్వ్యవస్థీకరణ ద్వారా పోలీస్ శాఖ కార్యనిర్వహణ సామర్థ్యం మరింత మెరుగుపడటంతో పాటు, ప్రజలు, ప్రభుత్వ శాఖలు మరియు న్యాయవ్యవస్థకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం.
#TelanganaPolice
Conducted #PRAJA PALANA PRAGATHI PRANALIKA PROGRAMME at #JOYALUKKAS JEWELLERY SHOP #HANAMKONDA.Inwhich 45 Members of Staff were participated. We explained the following topics what is #sheteam,how it Works how it is useful for them #child abuse #TSafeApp,Child #helplineNo.1098
వరంగల్ కమీషనరేట్ కార్యాలయంలో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను వరంగల్ పోలీస్ కమిషనర్ కాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి అదనపు డీసీపీ రవి ముఖ్యఅతిథిగా హాజరై పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ఆవరణ లో జాతీయ జెండాను ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం అధికారులు సిబ్బంది చిన్నారులకు మిఠాయిలను పంపిణీ చేసి రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఏ.ఆర్ అదనపు డీపీపీ సురేష్, ఏసీపీలు నాగయ్య, డేవిడ్ రాజు, పరిపాలనాదికారి సంపత్ కుమార్తో పాటు ఇన్స్ స్పెక్టర్లు, ఆర్.ఐలు ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది, పరిపాలన పాలన సిబ్బంది పాల్గొన్నారు.
@TelanganaDGP@TelanganaCOPs
శాంతియుత వాతావరణంలో పండగలు జరుపుకోవాలి: సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత
శాంతియుత వాతావరణంలో పండుగలను ప్రజలు ఆనందంగా జరుపుకోవాలని సెంట్రల్ జోన్ డీసీపీ తెలిపారు. బక్రీద్ పండుగ సందర్భంగా బుధవారం వరంగల్ కమిషనరేట్ కార్యాలయంలో మతపెద్దలతో పీస్ కమిటీ మీటింగ్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రశాంతంగా పండగలను ప్రతి ఒక్కరూ జరుపుకోవాలని డీసీపీ ఆకాంక్షించారు. ప్రజలంతా పండుగలను మతసామరస్యంతో జరుపుకునే విధంగా ఆయా మతాల పెద్దలు ప్రజల్లో సమన్వయం ఏర్పడేలా చేయాలన్నారు. పండుగ ఏ మతానిది అయిన సామరస్యత చాలా మంచి సంబంధాలను పెంపొందిస్తుందన్నారు. బక్రీద్ పండుగ సందర్బంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా శాంతియుత వాతావరణంలో జరిగేలా మత పెద్దలు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.శాంతిభద్రతలకు భంగం కలిగించే అసాంఘిక శక్తులపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలని, ఎవరైనా గొడవలు సృష్టించేలా వ్యవహరిస్తే వెంటనే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.ఈ సమావేశంలో కాజీపేట, హన్మకొండ ఏసీపీలు ప్రశాంత్ రెడ్డి, నర్సింహారావు తో పాటు సెంట్రల్ జోన్ పరిధిలోని ఇన్స్ స్పెక్టర్లు అన్ని మతాల పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
@TelanganaDGP@TelanganaCOPs@kavithadara1
సమర్ధవంతంగా విధులు నిర్వహించాలి : వరంగల్ పోలీస్ కమిషనర్
అప్పగించిన పనులను అధికారులు సమర్థవంతంగా నిర్వర్తించాలని సీపీ స్పష్టం చేశారు. సీసీఎస్, టాస్క్ఫోర్స్ విభాగాల్లో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఇన్స్పెక్టర్లు దేవేందర్, హరికృష్ణ సీపీని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కలు అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. పోలీస్ శాఖ కీర్తిప్రతిష్టలు అధికారుల పనితీరుపైనే ఆధారపడి ఉంటాయన్నారు. విధి నిర్వహణలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.
@TelanganaDGP@TelanganaCOPs
Proud of our Telangana Police Badminton & Table Tennis teams for their remarkable performance at the 2nd All India Police Badminton Cluster 2025-26 held in Lucknow, Uttar Pradesh.
Our players brought glory to Telangana Police by securing 12 medals 1 Gold, 4 Silver and 7 Bronze medals through their dedication, discipline, and fighting spirit.
Congratulated and felicitated the medal winners, coaches, sports officers, and team managers for this outstanding achievement. Their success reflects the strength, fitness, and commitment of #TelanganaPolice both on and off duty.
My best wishes to all the players for many more achievements ahead.
#SportsExcellence
సంగెం మండలం కాపుల కనపర్తి కూడలిలో ట్రాఫిక్ నియంత్రణకు నూతన విధానం. పెట్రోలింగ్ వాహనం & యూనిఫాం ఫ్లెక్సీల ఏర్పాటు.
*"వేగం వద్దు - ప్రాణం ముద్దు"*
నిబంధనలు పాటించండి, సురక్షితంగా గమ్యం చేరండి.
Alert… ఈ దొంగలను చూస్తే వెంటనే తెలంగాణ పోలీసులకు సమాచారం ఇవ్వండి. ఈ ఫోటోలలో ఉన్న దొంగలు కరీంనగర్ PMJ జ్యువెలరీ షాప్ లో భారీ దోపిడీ చేశారు. ఇట్టి దొంగలను గుర్తిస్తే సమాచారం అందించాల్సిన ఫోన్ నంబర్లు:
8712670762
8712670711
8712670713
In view of Arrive Alive program we conducted child safety pledge and road safety awareness in Notre dame school, Teegarajupalli and also issued a certificate of appreciation to participated children
In view of the 2nd day program of Arrive Alive I accompanied CI Parwatagiri sir in conducting Road safety Pledge before Ambedkar statue while garlanding and conducted road safety ralley in Sangem village
As part of Arrive Alive campaign i along with MRO, MEO, MPDO and school principals conducted road safety awareness in Sangem mandal HQ.
Conducted Human chain program and appreciated citizens who followed traffic rules
Did road safety pledge
In view of Grama palana Arrive Alive programs we ensured
Playing of road safety message in all Gram panchayats
Installed posters of NO HELMET NO ENTRY at all village entry exit points
Formed Road safety committe and conducted pledge at Gram sabha
As part of road awareness campaign arrive alive, with the help of sarpanch of Gavicherla we conducted pruning of trees beside PR and RB roads to increase the visibility and to prevent road accidents.
As part of road awareness campaign arrive alive, with the help of sarpanch of Sangem we conducted pruning of trees beside PR and RB roads to increase the visibility and to prevent road accidents.
As part of road awareness campaign arrive alive, with the help of sarpanch of Timmapur we conducted pruning of trees beside PR and RB roads to increase the visibility and to prevent road accidents.
As part of road awareness campaign arrive alive, with the help of sarpanch of Sangem we conducted pruning of trees beside PR and RB roads to increase the visibility and to prevent road accidents.