US లో ఉన్నవాళ్ళు ఎవరయినా హాస్పిటల్ నుండి వెళ్తే హెల్త్ టెస్ట్ లకి ఖర్చు ఎక్కువ అవుతుంది అనుకుంటే ఈ వెబ్సైటు నుండి ఆర్డర్ చేయొచ్చు
https://t.co/86TNdh2cGz
టెస్ట్ కాస్ట్ + $6.
డాక్టర్ విసిట్ అవసరం ఉండదు.
దీంట్లో ఆర్డర్ చేస్తే దగ్గర్లో ఉండే labcorp లో శాంపిల్ ఇవ్వొచ్చు, రిసల్ట్ e-mail కి వస్తుంది.