పులివెందులలో 40 వార్డులకు గాను కేవలం 21 వార్డులలో మాత్రమే నామినేషన్లు వేయగలిగాము..
మిగిలిన చోట్ల ఆ పరిస్థితి లేదు..
వైసీపీ నాయకులు, కార్యకర్తలు డీఎస్పీ, సీఐలను హత్య చేయడానికి ప్రయత్నించారంటూ..
50 మందికి పైగా, మరో 500 మందిపై సెక్షన్ 307 కింద అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టారు..
రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నాటికి ప్రతిపక్షం లేకుండా అందరినీ జైళ్లలో పెట్టే కుట్ర జరుగుతోంది..
పులివెందులలో జరుగుతున్న పరిణామాలు, పోలీసుల వ్యవహారశైలిపై గవర్నర్‌ను కలిసి వివరించడం జరిగింది. - మాజీ సీఎం జగన్
#YSJagan #Pulivendula #APPolitics #MunicipalElections #YSRCP #APNews #RTV
🚨💣 HANSI FLICK FURIOUS WITH LAMINE YAMAL: “I WILL BENCH YOU AGAINST OUR NEXT OPPONENT!”
🗣️ Hansi Flick
“Winning against Real Betis doesn’t mean everything was perfect. I’m happy with the result, but I’m not happy with some of Lamine Yamal’s decisions on the pitch. 😤
“He sometimes wants to dribble past everyone instead of releasing the ball at the right moment. Football is a team sport, and we cannot waste opportunities because someone wants to do everything alone.
“Lamine is incredibly talented, but talent without discipline can become a problem for the team. I expect him to make better decisions and trust his teammates more.
“If he continues playing this way, I will have no problem leaving him on the bench in our next game. Nobody is bigger than Barcelona, no matter how talented they are!”
యాక్టర్ టైగర్ ష్రాఫ్ మరియు అతని డ్రైవర్‌పై పలుమార్లు కాల్పులు !!
కాక్రోచ్ పార్టీ నేతృత్వంలో, సాధారణ పౌరులు శాంతియుత నిరసన చేస్తే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు!!
కానీ.. సాయుధ దుండగులు ఇష్టానుసారంగా కాల్పులు జరపగలుగుతున్నారు !!
ఏమైతుందమ్మా ఈ దేశంలో???
Interviewer:
IRCTC crashes every day during tatkal bookings at 10 AM.
Amazon survives Big Billion Day traffic without crashing.
What’s the difference in their system design?
న్యాయాలు మాట్లాడే జయప్రకాష్ నారాయణ ఎక్కడ?
నీతి కోవిదులు చలసాని శ్రీనివాస్ ఏమయ్యారు?
రాజనీతి దురంధరులు వెంకయ్య నాయుడు మౌనవ్రతం దేనికి?
అన్యాయం జరిగితే తొక్కిపెట్టి నార తీసే పవన్ కళ్యాణ్ కనిపించరే?
ఆంధ్రాలో స్థానిక ఎన్నికల వేళ అరాచకాలు…
వీళ్లంతా ఎక్కడ?
నామినేషన్లు వెయ్యలేని చోట అభ్యర్థికి పోటీ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే.
డేటు EXTEND చేసి అయినా అభ్యర్థితో నామినేషన్ వేయిస్తామని SEC హామీ ఇచ్చారు.
గురజాడలో 3 మున్సిపాలిటీ లో అభ్యర్థులు నామినేషన్ వేయలేదని చెప్తే.
పోలీస్ ఎస్కార్ట్ ఇచ్చి నామినేషన్ వేయిస్తానని SEC మాట ఇచ్చారు.
- జగనన్న
పొరపాటున వంగవీటి రాధ గెలిస్తే… కమ్మోళ్ల పరువు పోయినట్టే💯📌
విజయవాడ అంటే ఎన్నో ఏళ్ల నుంచి మా కమ్మ వాళ్ళ ఆధిపత్యం అని గర్వంగా చెప్పుకునేవాళ్ళం అది ఇంక ఉండదు ఏమో🤔
YCP గెలవకపోయినా పర్లేదు…
ABV మాత్రం ఎలాగైనా గెలవాలి
https://t.co/svyOudNw0t
2022లో చనిపోయిన ఒక అమ్మాయి కేసుతో కేంద్ర ప్రభుత్వం కొత్తగా అపాయింట్ చేసిన గవర్నర్ పైన ఎందుకు ఆరోపణలు వచ్చాయ్..? ఎవరీ అంకితా భండారి?
నీ అదృష్టం ఏమో గానీ @ysjagan అన్నా..
ఇన్ని గొడవల మధ్యలో, ఈ టైంలో కూడా నీకోసం ఎంతో మంది అభిమానులు నిలబడ్డారు..
వాళ్ళని కాపాడుకుంటావో, నాశనం చేస్తావో నీ చేతుల్లోనే ఉంది…
మళ్లీ పల్లకి ఎక్కి కుర్చునేకి నువ్వు రెడీ నా…?