*పత్తికొండలో టమాటా సాగు ఎక్కువగా జరుగుతున్నా, ఇంతవరకు టమాటా జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు కాలేదు
*రైతులు తమ పెట్టుబడి డబ్బు కూడా తిరిగి పొందలేక ఇబ్బందులు పడుతున్నారు.
*టమాటాకు కనీస మద్దతు ధర (MSP) అమలు చేయాలి
Distressed on hearing about Air India Flight AI171 reportedly crashed into the hostel part of the B.J. Medical College (BJMC),Ahmedabad
Many MBBS students are reportedly dead
Condolences to the families of the medical students 💔😢
#planecrash
ఏ దేశ అభివృద్ధికైనా శ్రామికులే పట్టుగొమ్మలు, ఆర్థిక రంగానికి వెన్నెముక లాంటి వారు. నేడు అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా కార్మిక సోదర సోదరీమణులందరికీ మే డే శుభాకాంక్షలు.
#MayDay#InternationalLabourDay
I am deeply saddened by the news of the tragic terrorist attack Jammu and Kashmir The deaths of 27 innocent tourists and the injuries of 20 others are extremely horrible. My heartfelt condolences to the bereaved families and wish for the speedy recovery of those injured.