డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా కుప్పం కళాకారుడు పురుషోత్తం @pooriarts వినూత్నంగా కుప్పం నోబెల్ స్కూల్ లో 800 పిల్లలతో @PawanKalyan గారి ముఖచిత్రాన్ని ఆవిష్కరించారు.
#HBDDyCMPawanKalyan
పవన్ కళ్యాణ్ అభిమాని మృతి , కూతురి పరిస్థితి విషమం ఆపరేషన్ కొరకు 15 లక్షలు అవసరం . దయచేసి ఈ నిరుపేద కుటుంబాని ఆర్ధికంగా సహాయం చేయండి 🙏
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం వెంకటరామాపురం కి చెందిన కుర్ర సైదులు పవన్ కళ్యాణ్ కి వీర అభిమాని
#pawankalyan@JanaSenaParty
విద్���ుత్ షాక్తో ఆగిన ఆరేళ్ల బాలుడి గుండె.. సీపీఆర్ చేసి ప్రాణాలు రక్షించిన డాక్డర్
విజయవాడ - అయ్యప్పనగర్లో సాయి(6) అనే బాలుడు రోడ్డు మీద విద్యుత్ షాక్ తగిలి గుండె ఆగిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు.
అటుగా వెళ్తున్న డాక్టర్ రవళి చూసి బాలుడికి సీపీఆర్ చేసి బాలుడి ప్రాణాలు కాపాడింది.
SUPER STAR OF THE MONTH ✴️
Vote if you Support - #PawanKalyan ❤️
1 Like = 1 Point
1 Repost= 5 Points
1 Bookmark = 2 Points
1 Reply = 1 Point
Winner Announcement On 15 April At 6PM