Grooving to unmatched energy 🎶
A magical Mid-Innings performance by Kailash Kher in Ahmedabad ✨
Updates ▶️ https://t.co/Yz6K3q6w0X
#TATAIPL | #Final | #TheFinalLeap | #RCBvGT
భోపాల్ లో జరుగుతున్న #Peddi ఈవెంట్ చూస్తుంటే షాకింగ్ గా అనిపిస్తోంది.
కార్యక్రమం మూడు గంటల ఆలస్యంగా ప్రారంభమైనా సరే... జనం ఓపిగ్గా ఎదురు చూశారు.
సభా ప్రాంగణం అంతా అభిమానులతో కిక్కిరిసిపోయింది.
ఈవెంట్ జరుగుతోంది తెలుగు రాష్ట్రాల్లోనా, లేదంటే మధ్య ప్రదేశ్ లోనా అనుకొనేలా చేసింది.
'పుష్ప 2' ఈవెంట్లకూ ఇలాంటి క్రేజే కనిపించింది.
'పెద్ది' ప్రమోషన్లకు ఇది గొప్ప ప్రారంభమే.
That hairstyle adjustment by Vaibhav Suryavanshi right after smashing a 36-ball hundred. 🥶👌
Bro casually said: “Too easy for me.” 😭
AURA TRULY PEAKED HERE. 💥