1️⃣0️⃣1️⃣ Runs
1️⃣1️⃣4️⃣ Deliveries
6️⃣ fours and 3️⃣ Sixes
Vice-captain Ruturaj Gaikwad is adjudged the Player of the Match for his fabulous century 👏🫡
Scorecard ▶️ https://t.co/nwKDTkg1ZY
#TriNationSeries | #SLAvINDA
(Player image Credits: Sri Lanka Cricket).
.@naralokesh నీకు కొంచెమైనా బుద్ది ఉందా?
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో 8 మంది కార్మికులు చనిపోతే.. ఆ కార్మిక కుటుంబాల్ని పరామర్శించి అండగా నిలవాల్సిందిపోయి.. అహంకారపు మాటలు మాట్లాడతావా?
మేమే వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ఈ స్థాయికి తెచ్చామంటూ సిగ్గులేకుండా పీఆర్ స్టంట్లు ఒకటి.. అక్కడ జరిగిందేంటి..? నువ్వు చెప్తున్నదేంటి?
కార్మిక సంఘాలు వ్యతిరేకించేసరికి.. మీ ఇంట్లో చనిపోలేదు కదా? అంటావా? ఇంతకంటే దిక్కుమాలిన మాటలు ఉంటాయా లోకేష్ ?
#VisakhaSteelPlant
#SadistChandraBabu
#LooseLokesh
#CBNFailedCM
రిపోర్టర్ - సార్ ఇక్కడ నిర్వహణ లోపం ఎక్కువ గా ఉంది
పవన్‌కళ్యాణ్ - నాకు పెద్దగా అనుభవం లేదు
ఇంక దేంట్లో ఉంది మీకు అనుభవం?
అసలు స్టీల్ ప్లాంట్ మీద ఎం స్టడీ చేసి వెళ్లారు మీరు పరామర్శించడానికి?
No One Died In Your Family, Right!?!
Very insensitive comments from Andhra Pradesh Minister Nara Lokesh during his visit to console the families of the Vizag Steel Plant accident victims.
He got agitated with the members of the worker unions who were questioning the government and demanding sacking of RINL Steel Plant CMD for the accident.
The Vizag Steel Plant Worker’s Unions have fought with so many governments over decades.
They are the reason the steel plant is still not privatised, despite the current government’s ill-intentions.
There was no need for minister Lokesh to lose his temper. The anger is truly understandable, justifiable & they need an assurance, a promise that the government will stand by them, not angry retorts!
VC: Sakshi TV
#EndOfTDP
ఎక్కడ కార్మికుడు చనిపోయినా.. కార్మికలోకం కదిలొస్తుంది!
అలాంటిది విశాఖ స్టీల్ ప్లాంట్‌లో మీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా 8 మంది కార్మికులు దుర్మరణం పాలైతే.. మృతుల కుటుంబాలకు న్యాయం చేయమని కార్మిక సంఘాలు గట్టిగా అడిగితే నేరమా @naralokesh ?
కార్మిక కుటుంబాల్ని పరామర్శించి.. భరోసా ఇవ్వాల్సిందిపోయి.. మీ ఇంట్లోని వాళ్లు ఎవరూ చనిపోలేదు కదా? అంటూ అహంకారంగా వెటకారం చేస్తావా?
నీ ఈ అహంకారానికి కార్మికలోకం తప్పక తగిన గుణపాఠం చెప్తుంది.. సిద్ధంగా ఉండు
#VisakhaSteelPlant
#SadistChandraBabu
#LooseLokesh
#CBNFailedCM
చేతి మీద పవనిజం అని రాసుకుంటే కాలిపోయింది కానీ పవన్ కళ్యాణ్ మాత్రం రాలేదు
పవన్ కళ్యాణ్‌పై వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితుల కుటుంబసభ్యుల ఆగ్రహం
ఎన్నికల ముందు వచ్చి నేను ఉన్నాను అని చెప్పి వెళ్ళాడు, ఇప్పుడు ఎక్కడున్నాడో అంటూ బాధితుల ఆవేదన