@TPranayReddy Siva temples kuda ekkava ga Tamilnadu lone untaye antha matrana Sivaya kuda Tamil devadu aipodu kada alane Jesus kuda akkado puttiadu Kani prapancham motham Ayan ni devadu ga chusukunturu anthe gani nee sodi logic lu chepakandi
@YSJ2024 సుమారు 30,000 మంది రైతులు భూములు ఇచ్చినపుడు, ఈ 20-30మందికి ఏంటి బాధ ? 🤔
📌ప్రభుత్వం పదుల సార్లు మీటింగ్లు పెట్టినా, భూములు ఇవ్వటానికి ఒప్పుకోలేదు.
👉మనం అభివృద్ధి చెందకపోయిన పర్లేదు. మనకి మన కుల నాయకుడు/ మన రాజకీయ పార్టీ మాత్రమే ముఖ్యం అనుకుంటే ఇలాగే ఉంటది.