సాయికృష్ణ మృతి కేసులో ఏ1 ముద్దాయి మంత్రి లోకేష్
లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని సృష్టించిన రోజే ఏపీలో లా అండ్ ఆర్డర్ పాతరేశారు
ఏ2 ముద్దాయి సీఎం చంద్రబాబు
చంద్రబాబు కళ్లుండి చూడలేని దృతరాష్ట్రుడు
లోకేష్ దుర్యోధనుడి మాదిరి రెడ్ బుక్ పాలన చేస్తున్నాడు
ఏ3 ముద్దాయి పవన్ కళ్యాణ్
పవన్ తనకు దేవుడిచ్చిన అన్న అని లోకేష్ అంటున్నాడు
పదేళ్లక్రితం ఇదే దేవుడిచ్చిన అన్నను పచ్చి బూతులు తిట్టించింది లోకేష్ కాదా
కౌరవులకు ఉన్న ఏకైక సోదరి హోంమంత్రి అనిత
మీరు సభ్యత సంస్కారం లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడి.. సమాజం నుంచి మాత్రం మర్యాద, మన్నన, గౌరవం కోరుకోవడం ఎంతవరుకు ధర్మం @Anitha_TDP గారు?
సమాజం మీదకు రాళ్లు వేస్తే.. రాళ్లే తిరిగి వస్తాయి కదా @PawanKalyan..
- పేర్నినాని గారు, మాజీ మంత్రివర్యులు.
#SadistChandrababu #YSRCP #CBNJungleRaj #JaganannaConnects
చంద్రబాబు పక్కన పవన్ కళ్యాణ్ డూడూ బసవన్నలా తల ఊపడం ఆపాలి.
సాయి కృష్ణ మృతి కేసుపై సీబీఐ విచారణ జరిపించాలనే కనీస జ్ఞానం లేదా? పవన్ కళ్యాణ్ గారు, మీ వాట్సప్ నెంబర్ పంపితే ఆ తల్లి ఆవేదన ఏంటో పంపిస్తా!
#AmbatiRambabu
Makeup ముఖ్యం అయిపోయింది
మీరు సైకో అని ఒక CM స్థాయి వ్యక్తి ని అన్నవి
కూతురు కోసం లండన్ వెళితే నువ్వు అన్న మాట ఏమిటి “లండన్ ము*డలు మింగటానికి” అని
ఇంకా చాలా వున్నాయి మనవి చూసుకోవాలి కదా
మనకెందుకు అబ్బా ఇవన్నీ చెప్పు
మంచి గా తిని పడుకోక @naralokesh 🤡
పవన్ కళ్యాణ్ కాపులతో ఓట్లు వేయించుకొని.. నెలకు తనకు వచ్చే వంద కోట్ల మూటను దాచిపెట్టుకొని.. రోజు ఒక స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతూ.. రాష్ట్రంలో పాలనను వదిలేశాడు.
అధికారంలో ఉన్న కాపు సామాజిక వర్గ యువకుడికే దిక్కు దివానం లేకపోతే.. అధికారంలో లేని దళితుల పరిస్థితి ఏంటి రాష్ట్రంలో? - జడ శ్రవణ్