Uttara Telangana represents the true authentic culture , dialect , of Telangana
Jai Uttara Telangana✊🏻✊🏻
E pata ardham ayinodu Telangana vodu kani vadu andhra
Eeeyana party kosam chala kashtapaddaru… Ila kashtapadina vallani recognise cheyakapothe inka manam waste.. Okka rupayi party nundi theesukokunda aaayana own money tho chala panulu chesaru
Pls consider him @galla_madhavi@naralokesh
6000 కోట్ల వ్యాపారం
US లో well settled life
కానీ పుట్టి పెరిగిన గడ్డకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చారు
40 స. రాల చరిత్ర
ప్రతి ఏటా కార్యకర్తలకు శిక్షణా తరగతులు నిర్వహించే పార్టీ నుండి ఎంపీ సీటు వచ్చింది
అందరికి అన్నీ తెలుసు కదా అని వాళ్ళు కామ్ గా ఉండలేదు
ఆయన జీవిత భాగస్వామి ఎలక్షన్ process రిఫ్రెష్ వీడియోలు సరళమైన, అందరికి ఈజీ గా అర్థం అయ్యే భాషలో చేసి వదిలారు..
ఇది ఎలక్షన్ల పట్ల వాళ్ళకున్న ఇంట్రెస్ట్... ఎందుకంటే అసలు రాజకీయాల్లోకి వచ్చిందే గెలిచి, సమాజానికి ఏదైనా చెయ్యాలని... అందుకే అంత సీరియస్ గా తీసుకున్నారు
అదొక బెంచ్మార్క్ ప్రాక్టీస్, చూసి నేర్చుకోవాలి, కానీ మీకు చెడు తప్ప మంచి ఎప్పుడూ కనపడదు
ఎప్పుడు చూసినా ట్విట్టర్లో ఏడుపులు తప్ప, మనమేం చేయగలం అన్న ఆలోచన లేదు
టీడీపీ ని తిట్టాలి, వేరే కులపోల్లను తిట్టాలి, లేకపోతే సొంత పార్టీ మనోహర్ ను తిట్టాలి.. అంతే అక్కడే ఆగిపోయారు..Be there (in the interest of the state 😂)