YSR చనిపోయాక సంతకాల సేకరణ గురించి జగన్ కి తెలీదు
అక్కడున్న అందరూ సంతకాలు చేసారు నాక్కూడా జగన్ CM అవ్వాలి, కాంగ్రెస్ లోనే కొనసాగాలని కోరిక ఉండేది కానీ సోనియా గాంధీ కేంద్ర మంత్రి ని చేస్తాం అంటే జగన్ ఒప్పుకోలేదు
( గతం లో సంతకాలు పెట్టిన మొదటి వ్యక్తులు కొండా సురేఖ, భట్టి విక్రమార్క అని చాలా ఇంటర్వ్యూ ల్లో చూసాం )
మాజీ మంత్రి వర్యులు విడదల రజిని గారికి!!
@VidadalaRajini 🙏
డ్రైనేజ్ సమస్య విషయంలో మీపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, విదేశాల్లో ఉద్యోగం చేసుకుంటున్న ఒక ఎన్ఆర్ఐని గుడ్డిగా నమ్మించి, మీకు వ్యతిరేకంగా పోరాటం చేయించిన నేపథ్యంలో ఈరోజు నెలకొన్న పరిస్థితి నిజంగా బాధాకరం.
తాను తప్పుదారి పట్టించబడ్డానని, రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు టీడీపీ నేతలు తనను ఉపయోగించుకున్నారని తెలుసుకున్న తర్వాత ఎన్ఆర్ఐ మురళి వ్యక్తం చేస్తున్న ఆవేదన ఇది.
నిజాలు వెలుగులోకి రావాలి. ప్రజలను తప్పుదారి పట్టించే రాజకీయాలకు ముగింపు పలకాలి. 🙏
@tollywood
#SaveAPFromTDP
#AndhraPradesh
Voice of Voiceless #YSJagan 🙏
అతను మాట్లాడితే -
వేలాది నిశ్శబ్ద గుండెల ధ్వని.
అతను నిలబడితే -
అణగారిన వారి ఆశల రూపం.
అతని స్వరం - పేదవాడి ఊపిరి.
అన్యాయానికి ఎదురు నిలిచే ధైర్యం.
అందుకే…
YS Jagan is not just a leader.
He is the Voice of the Voiceless.
The strength of the silent.
The hope of the unheard.
We are all with you, @tollywood brother 🙏 In difficult times like these, standing together matters the most. Glad to see support coming from our @YSRCParty and our leader @ysjagan Anna, he is always there for people in need. Sincere thanks to Lakshmi Parvathi Garu as well for standing beside Krishna Garu. We must collectively raise our voice against such atrocities and ensure accountability for those responsible for these heinous actions. Stay strong — we are with you.
మాల్ కాజేసేందుకు టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి కుట్ర
ప్రవాసాంధ్రుల ఆస్తుల్ని కాజేస్తుంటే ఏ ధైర్యంతో వారు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తారు
అప్పుల పేరుతో వేధించి మాల్ ను మూతపడేలా చేశారు
రూ.90 లక్షల అప్పునకు రూ.7.50 కోట్లు కట్టాలట
ఆ మొత్తం చెల్లించేందుకు ముందుకొచ్చినా ఒప్పుకోవడం లేదు
శిల్పారెడ్డికి వైయస్ జగన్ గారు భరోసా..
తనపై, తన కుటుంబ సభ్యులపై స్థానిక @JaiTDP నాయకులు చేస్తున్న వేధింపులు, అరాచకాలను @ysjagan గారికి వివరించిన శిల్పారెడ్డి.
ధైర్యంగా ఉండాలని, మీకు మీ కుటుంబ సభ్యులకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన వైయస్ జగన్ గారు.
#YSJaganCares #CBNJungleRaj #TDPGoons #JaganannaConnects
చిలకలూరిపేట లో తమ మాల్ ని కబ్జా చేస్తున్నారని NRI మురళి భార్య కృష్ణ కుమారి గారు ఆవేదన😢
28 ఏళ్లుగా సంపాదించిన డబ్బుతో కాంప్లెక్స్ కట్టాం
చిలకలూరిపేట లో అడుగు పెడితే ఊరుకోమని వార్నింగ్ ఇస్తున్నారు
అక్కడ మాట్లాడుతున్నది ఒకప్పుడు టీడీపీ జెండాలు మోసి, పార్టీ కోసం కష్టపడిన ఒక టీడీపీ ఎన్ఆర్ఐ కథ.
వైఎస్సార్సీపీ స్టేజ్ మీదకి వాళ్లు ఒక్క రోజులో రాలేదు. రెండు సంవత్సరాలుగా ప్రతి టీడీపీ నాయకుడిని కలిసి వాళ్ల బాధ చెప్పుకున్నారు. కానీ ఎవరూ పట్టించుకోలేదు.
20 సంవత్సరాలు కష్టపడి సంపాదించుకున్న ఆస్తి అంతా, మన పుట్టిన ఊరిలోనే బ్రతకాలనే ఉద్దేశంతో కట్టించుకున్న shopping complex . కానీ చివరికి చూస్తే, ఆ స్థలాన్ని టీడీపీ స్థానిక ఎమ్మెల్యే కబ్జా చేశారు.
ఈ రోజు కెమెరాలు ఉన్నాయి కాబట్టి ఆమె ఏడుస్తున్నారు అని కాదు. అమెరికాలో రోజు వాళ్లు అనుభవించిన బాధ అదే.
ఈ రోజు అక్కడికి వెళ్లి ఆ పరిస్థితిని, ఆ ఆస్తి పరిస్థితిని చూసి వచ్చిన కన్నీళ్లు అవి.
లోకేష్ తలచుకుంటే ఒక్క రోజులో ఈ అధ్యాయానికి ఫుల్స్టాప్ పెట్టొచ్చు. కానీ అది జరగడం లేదు.
అందుకే ఈ రోజు ఆమె ఆ స్టేజ్ మీదకి రావాల్సి వచ్చింది.
#SaveTDPFromAP @tollywood
తాడేపల్లి:
- ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు చిలకలూరిపేటలో మాల్ కబ్జా
- రెండేళ్లుగా ఎన్నారై కుటుంబానికి వేధింపులు
: వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీ పార్వతి ఆరోపణలు
ఎన్నారై మురళీమోహన్ (@tollywood) భార్య కృష్ణప్రియ తో కలిసి తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీ పార్వతి
- అప్పుల పేరుతో రెండేళ్లుగా వేధించి మూతపడేలా చేశాడు
- రూ. 90 లక్షలకు నాలుగేళ్లకు రూ. 7.50 కోట్లు కట్టాలట
- అయినా చెల్లించడానికి ముందుకొచ్చినా ఒప్పుకోవడం లేదు
- ఎలాగైనా మాల్ ని దక్కించుకోవడమే ఎమ్మెల్యే అజెండా
: కన్నీరుమున్నీరుగా విలపించిన ఎన్నారై మురళీమోహన్ భార్య కృష్ణప్రియ
అవసరాల కోసం ఒక ఎన్నారై చేసిన అప్పులను ఆసరాగా చేసుకుని తన మనుషుల ద్వారా చిలకలూరిపేటలో ఉన్న మాల్ని కాజేయాలనే కుట్రకు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తెరదీశాడని వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీ పార్వతి ఆరోపించారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె బాధితుడి భార్య కృష్ణప్రియతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఆ ఎన్నారై తన గెలుపు కోసం పనిచేసిన టీడీపీ కార్యకర్త అని తెలిసి కూడా ఎమ్మెల్యే ఈ దౌర్జన్యానికి పాల్పడటం సిగ్గుచేటని మండిపడ్డారు. ఎన్నారైల ఆస్తులను కాజేస్తుంటే ఏ ధైర్యంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తారని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కరోనా సమయంలో అప్పు చేస్తే నాలుళ్లపాటు దాని గురించి అడగకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మాల్ని చేజిక్కించుకోవాలనే కుట్రతో ఆ కుటుంబంపై వేధింపులు మొదలుపెట్టారని చెప్పారు. అందులో భాగంగా రైతుల నుంచి రూ.30 కోట్లు డబ్బులు తీసుకుని పారిపోయారంటూ విష ప్రచారం మొదలు పెట్టారని, మాల్ ముందు టెంట్లు వేసి ఎవరూ లోపలికి ప్రవేశించకుండా చేసి మూతపడే వరకు తీసుకొచ్చారని మండిపడ్డారు. దీంతో ఎన్నారై మురళీమోహన్ భార్య కృష్ణప్రియ అమెరికా నుంచి వచ్చి మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారిని కలిసి న్యాయం చేయాలని అభ్యర్థించినట్టు వెల్లడించారు. ఆమె బాధలను విన్న జగన్ పార్టీ లీగల్ సెల్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారని చెప్పారు. మాల్ని తమకు హ్యాండోవర్ చేయాలని కోర్టు ఆదేశించినా పోలీసులు ఎమ్మెల్యేతో కుమ్మక్కై తమకు న్యాయం చేయడం లేదని బాధితురాలు కృష్ణప్రియ ఆరోపించారు. నాలుగేళ్ల క్రితం రూ. 90 లక్షలు అప్పు చేస్తే ఏ లెక్కన ఇప్పుడు ఏడున్నర కోట్లు అవుతుందని ఆమె ప్రశ్నించారు. అయినా ఆ డబ్బును చెల్లించడానికి తాము ముందుకొచ్చినా ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మాత్రం ఒప్పుకోవడం లేదని, ఎలాగైనా ఆ మాల్‌ను దక్కించుకోవాలని కుట్రలు చేస్తున్నాడని కన్నీరుమున్నీరయ్యారు. వైయస్ జగన్ గారిని కలిసిన తర్వాత ఆయనిచ్చిన హామీతో కొంచెం రిలీఫ్‌గా ఉందని ఆమె మీడియాకు వివరించారు.
#SadistChandrababu #YSRCP #CBNJungleRaj #JaganannaConnects
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపిందే వైసీపీ!
ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసింది, ప్రధానికి పలుమార్లు లేఖలు రాసింది. అలాగే ప్రైవేటీకరణ వల్ల కలిగే నష్టాలను కూడా వివరించింది.
కానీ పచ్చమంద పని మాత్రం మారదు…
ఎంతసేపూ బురద చల్లడం, టాపిక్ డైవర్ట్ చేయడం, విషప్రచారం చేయడం, వ్యక్తిగత హననం చేయడమే!
బురదలో పందులు ఎలా బ్రతుకుతాయో… అబద్ధాలు, విషప్రచారాల్లో పచ్చమంద కూడా అలాగే బ్రతుకుతోంది! 🤣
#SaveVizagSteelPlant #SaveAPfromTDP
🚨 INVESTOR ALERT 🚨
ప్రత్యేకించి ఆంధ్ర NRIలకు…
NRIలను ఆంధ్రలో పెట్టుబడులు పెట్టమని ఆహ్వానిస్తూ, మరోవైపు వారి ఆస్తులకు రక్షణ కల్పించలేకపోతే.. పెట్టుబడిదారులకు మీరు ఇచ్చే సందేశం ఏమిటి?
NRIల పెట్టుబడులకు భద్రత ఎక్కడ?
వారి హక్కులకు రక్షణ ఎక్కడ?
#SaveAPfromTDP#Chilakaluripet
#SaiKaarthikCityCenter
#JusticeforMuraliNRI
Thanks జగన్ అన్నా @ysjagan 🙏
నా భార్య ఆవేదనను విని మాకు ధైర్యం చెప్పినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
మా కుటుంబానికి మళ్లీ ఊపిరి వచ్చినట్టైంది.
మీ భరోసా నాకు ఎంతో బలాన్ని , ధైర్యాన్ని ఇచ్చింది. అన్యాయంపై పోరాడేందుకు కొత్త ఉత్సాహం, కొత్త నమ్మకం కలిగించింది.
నా కడ శ్వాస వున్నంత వరకు మీతోనే... మీ అడుగుజాడల్లోనే నా ప్రయాణం.
ఈ న్యాయ పోరాటంలో నాకు ఏదైనా జరిగినా, నా కుటుంబానికి మీరు అండగా ఉంటారనే విశ్వాసం నాకు ఉంది.
న్యాయం కోసం నా పోరాటం ఆగదు.
మీ మురళి రావి
#JusticeForMurali #YSJagan
#Chilakaluripet #SaiKaarthikCityCenter
నాడు LG పాలిమర్స్ ఇలాంటి ఘటన జరిగితే మాజీ సీఎం జగన్ కోటి రూపాయలు ఇచ్చాడు
చనిపోయిన మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు ఇవ్వాలి..
గాయపడిన వాళ్ళకు 50 లక్షలు ఇవ్వాలి
మేము సంవత్సరం చెబుతున్నాం... నాణ్యత లేని పరికరాలు వాడుతున్నారని
-కూటమి ప్రభుత్వంపై కార్మిక సంఘాలు ఫైర్
నమ్మరెంట్రా బాబు! 🤣
ఫోటోలు కోసం కాదు… పబ్లిసిటీ కోసం అసలు కాదు…
ఎక్కడో విదేశాల్లో ఉంటూ, ఇక్కడికి వస్తే ఎండలకు ఇబ్బంది పడతారేమోనని మీ ఆస్తులనే కబ్జా చేయిస్తున్నారట! 😏
ఇంత ప్రజాసేవ ఎక్కడా చూడలేదుగా! 😂
#SaveAPfromTDP