తాళ్లపాలెం సెంటర్:
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్న జగనన్నకి జనం నుంచి సంపూర్ణ మద్దతు
కుండపోత వర్షాన్ని కూడా లెక్క చేయకుండా @ysjagan గారి వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు.
YSR అంటే ఆరోగ్యశ్రీ 🏥
YSR అంటే 108 🚑
YSR అంటే ఉచిత కరెంటు ⚡
YSR అంటే ORR 🛣️
YSR అంటే ఉచిత విద్య 📚
YSR అంటే 2/- కేజీ బియ్యం 🍚
YSR అంటే అభివృద్ధి 🚀
YSR అంటే సంక్షేమం 🤝
YSR = చరిత్రలో చెరగని పేరు ✍️
YSR = జనం గుండెల్లో నిలిచిపోయిన రూపం ❤️