ఎవడు ఉన్న లేకున్నా @tarak9999 అన్నకు మనం ఉన్నo♥️
మీ కోపం + కసి + అన్న మీద ప్రేమ
మూడు కలిపి కొట్టాలి 👍
నిరాశ పడవద్దు,అందరు కలిసి కొట్టబోతున్నం ✊️✊️🔥🔥
Target 20M + ✌️🔥🦁
#HappyBirthdayNTR
He Is A Ray Of Hope To Poor In This Crisis, A Real Life Torchbearer In Doing Philanthropic Activities. Your Name Is Already Written In History With Golden Letters @SonuSood Sir ❤️
We Wish You A Very Happy Birthday Legend From All #NTR@tarak9999 Fans.
#HBDRealHeroSonuSood
Happy birthday to the "Man of Actions" @SonuSood bhai 💐🎂 on behalf of @PawanKalyan sir followers.
You deserve all the love from every corner of the country ♥️
Long live bhai 😃
#HBDRealHeroSonuSood
The man who turned up a Ray Of Hope in the crisis times.
From a reel life villian to real life Hero his journey is truly inspirational 🙏🏻
Wishing @SonuSood garu a very Happy Birthday from @tarak9999 anna fans❤️
#HBDRealHeroSonuSood
Wishing The Man With Golden Heart @SonuSood Sir💗 A Very Happy Birthday 💐
On behalf of @TheDeverakonda Fans 🤗
You Are Such A "Real Hero " during this Critical time...
Thank You So Much For Everything 💗
#HBDRealHeroSonuSood ❤
More than just being a brother, you've been my friend,philosopher and guide over the years. Happy Birthday Kalyan Anna @nandamurikalyan .You truly are the best!
ఈ రోజు నందమూరి బాలకృష్ణ గారి 60 వ జన్మదిన సందర్భంగా అభిమానుల మధ్య కేక్ కట్ చేసి సోదరుడు బాలయ్య కి ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపాను.
మీకు ఆయురారోగ్యాలు తో ప్రజాక్షేత్రం లో మరిన్ని విజయాలు సాధించాలని ఆశిస్తున్నాను.
#గోరంట్ల#HappyBirthdayNbk
పిల్లలు ని చూసారు కదా వారి మనసు ఎలాంటిదో మా బాలయ్య మనసుకూడా అంతే బాల నువ్వు ఎప్పుడు ఇలానే ఆనందంగా హాయిగా ఉండాలి అని మానసరాకోరుకుంటున్న మొన్న కథ ఉంటే తారక్ తో చేస్తా అన్నావ్ ఆ ముచ్చట చూడాలి ఇద్దరితో కలిసి నేను చేయాలి అని కోరుకురుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు #HappyBirthdayNBK
మీరు ఎందరికో బాలయ్య..నాకు మాత్రం తండ్రి తరువాత తండ్రి స్థానంలో ఉండే బాబాయ్. మీ ఆదర్శంతోనే సినిమాల్లోకి వచ్చాను,మీ స్ఫూర్తి తో నే కొనసాగుతున్నాను. ఈ 60వ పుట్టిన రోజున మీరు సంతోషం గా ఆరోగ్యం గా ఉండాలని కోరుకుంటున్నాను.Wishing you a very Happy 60th Birthday Babai #HappyBirthdayNBK
నాలోని అభిమానిని తట్టి లేపింది మీరే..నాకు ఊహ తెలిశాక చుసిన మొట్టమొదటి హీరో మీరే..ఈ 60వ పుట్టినరోజు మీ జీవితంలో మరపురానిది కావాలని, మీరు ఆయురారోగ్యాలతో సంతోషం గా ఉండాలని కోరుకుంటున్నాను. I wish you a very Happy 60th Birthday Babai. జై బాలయ్య ! #HappyBirthdayNBK