నిద్రలోనే విధులు....
పిహెచ్సి లోనే కునుకుతీస్తున్న డాక్టర్లు
ఇబ్బందులు పడుతున్న రోగులు
రాయపర్తి లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డ్యూటీ చేయాల్సిన డాక్టర్లు నిద్రపోతున్నారు. నిద్ర కోసమే డ్యూటీకి వస్తున్నట్లు డాక్టర్ ఛాంబర్ లో ప్రధాన వైద్యాధికారి రోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు
ఎమ్మెల్యే @YJR_INC గారు విద్యార్థినిలా పరిస్థితి పట్టించుకోండి
పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండలం గిర్ణి తండ లో ఉన్న MJPTWREIS బాలికల వసతి గృహంలో నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. కనీసం నీటి సదుపాయం లేకపోవడం తో పక్కనే ఉన్న బోరు బావుల దగ్గరికి వెళ్లి నీళ్లు తెచ్చుకునే దుస్థితి.
On this auspicious day, let’s remember Dr. B.R. Ambedkar’s contributions to the nation and strive to create a society based on his principles of justice, equality, and fraternity.
#AmbedkarJayanti
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారిని టీడీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో పరామర్శించారు.
డాక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ గారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Some folks are so uninformed they mistake expansion joints for corruption!
Dear Reader Gandhi, Do your homework before making baseless claims!
Expansion joints are an essential feature of a dam or a bridge.
It's incredible how Congress leaders foolishly try to turn a simple engineering feature into a corruption scandal.
తెలంగాణ రాష్ట్ర TSTS కార్పొరేషన్ చైర్మన్ మరియు బి ఆర్ ఎస్ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ శ్రీ పాటిమీది జగన్ మోహన్ రావు అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు.
@JAGANBRS@BRSparty
తెలంగాణ రాష్ట్ర TSTS కార్పొరేషన్ చైర్మన్ మరియు బి ఆర్ ఎస్ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ శ్రీ పాటిమీది జగన్ మోహన్ రావు అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు.
@JAGANBRS@BRSparty
Welcome to the Revanth Reddy Academy of Politics: Where a 100Cr investment yields a dazzling 1000% Returns.
Initial investment: 100Cr (To secure PCC President)
Returns: 1000Cr (Ticket sales)
ROI: 1000% (10x)
Truly a masterclass 👏#CongressForSale